Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆనందోత్సవాలతో ఎన్‌ఆర్‌ఐ వన సమారాధన | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2022

ఆనందోత్సవాలతో ఎన్‌ఆర్‌ఐ వన సమారాధన

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌, ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుర్రం వెంకటనర్సయ్య మామిడి తోటలో కార్తీకమాస వన సమారాధన కార్యక్రమం జరిగింది. మేదరమెట్ల స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రివర్యులు పువ్వాడ అజరుకుమార్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ కార్యక్రమాలను ప్రశంసిస్తూ, నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. వయసు మీద పడిన ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా బాధ్యులు ఆదుకోవాలన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఇతర దేశాలలో ఉన్న తమ పిల్లలు ఆనందపడతారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నా సహకారం అందిస్తానని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు సామాజిక స్ఫూర్తిని కల్గిస్తాయని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఎన్‌ఆర్‌ఐ పిల్లల తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ సభలో జిల్లా గ్రానైట్స్‌ అసోసియేషన్‌ కాంగ్రెస్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, సర్పంచుల సంఘం నాయకులు పుసులూరి నరేందర్‌, కానూరి హిమబిందు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శివర్గ సభ్యులు, గౌరవాధ్యక్షులు బత్తినేని నీరజ, డిసిపి సుభాష్‌ చంద్రబోస్‌, రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, అమెరికా తానా సంఘం నాయకురాలు బిందులత పాల్గొన్నారు. సాయంత్రం మహిళలకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతము ఆనందోత్సవములతో జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి సంధ్యశ్రీ, పారుపల్లి ఝాన్సి, రాములమ్మ, మధురవాణి, మమత, పద్మజ, ఝాన్సి, ఎన్‌.పద్మ, జయసుజాత, గానప్రియ, దుగ్గి లక్ష్మి, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సత్వరం సమస్యల పరిష్కారం
అదానీ గ్రూప్‌లపై మరింత విచారణ జరిపించాలి
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి
ప్రజలపై అదనపు భారాలు సహించం : సీపీఐ
మంచినీటి సమస్యను పరిష్కరించాలి
గిరిజన దర్బార్‌కు స్పందన
రాష్ట్ర బడ్జెట్‌లో బలహీన వర్గాలకు అన్యాయం
'పొలిమేరలు' కట్టుటతో ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ జాతర
నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసిన ఎమ్మెల్యే మెచ్చా
మైనార్టీల పట్ల చిన్న చూపు చూడడం తగదు
నిరుపేదల కోసం 'లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌'
ఓఎస్డీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం
భద్రాచలం సమస్యలను ప్రస్తావించని తెలంగాణ బడ్జెట్‌
నూతన గ్రామపంచాయతీ భవనానికి ఏర్పాట్లు
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జాప్యం చేయొద్దు
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయండి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సీఐటీయూ పోరాట ఫలితమే
చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి
మీ సేవలు.... మాకు ఎప్పుడు సార్‌...!
మద్దులపల్లిలోని సమస్యలు పరిష్కరించండి
ఎంపీ నామ, ఎంఎల్‌ఏ రాములునాయక్‌ పర్యటన
మంచినీళ్లు రెగ్యులర్‌గా సరఫరా చేయాలి
ప్రజారోగ్యాన్ని కాపాడటమే సీపీఐ(ఎం) ఆశయం
సమస్యలపై ఎంఎల్‌ఏ ఎదుట కాలనీవాసుల గోడు
మన అస్తిత్వ సాధనే నిజమైన స్వాతంత్య్రం
మందుపాతరను నిర్వీర్యం చేసిన చర్ల పోలీసులు
దుమ్ముగూడెంకు జాతర శోభ
సాగుతున్న క్రమబద్దీకణ సర్వే
అక్రమాలకు తెరలేపిన పోపూరి క్రషర్‌

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.