Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అధికారులు లేని సమావేశం దండగ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

అధికారులు లేని సమావేశం దండగ

- సర్వసభ్య సమావేశంలో గలమెత్తిన ప్రజాప్రతినిధులు
- ఫవర్‌ పై ఫైర్‌ అయిన జండ్రల్‌ బాడీ
- తాగునీటి సమస్య లేకుండా చూడాలి
నవతెలంగాణ-చర్ల
              మూడు మాసాలకు ఓకసారి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారుల సర్వసభ్య సమావేశం బుధవారం వాడి వేడిగా సాగింది. మండల వ్యాప్తంగా ఉన్న 26 పంచాయతీల అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పిటిసి కలసి ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకువెళ్లడానికి స్థానిక మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే సంబంధిత 30% ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాకపో వడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించడం ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వారు విరుచుకు పడ్డారు. వచ్చే సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ అధికారులు అందరూ రాకపోతే ప్రజాప్రతినిధులం సర్వసభ్య సమావేశాన్ని వాక్‌ అవుట్‌ చేస్తామని జెడ్పిటిసి ఇర్పా శాంత మండి పడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులు సమస్యలను తీర్చని అధికారులతో నానా అవస్తలకు గురువాల్సి వస్తుందని ముక్తకంఠంతో విమర్శించారు.
-ఫవర్‌ పై ఫైర్‌ అయిన జండ్రల్‌ బాడీ : విద్యుత్‌ సమస్య జటిలంగా ఉందని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో స్థానిక అధికారి సమన్వయం చేసుకోకపోవడం వలన ఎక్కడ సమస్యలు అక్కడ పేరుకొని పోయి విద్యుత్‌ సరఫరా సమస్య, ట్రాన్స్ఫార్మర్‌ సమస్యతో పాటు పలు సమస్యలు ప్రజాప్రతినిధులు ప్రశ్నించగా ఆ సమస్యలు నా పరిధిలో లేవని చెప్పడం ఉన్నత అధికారులతో సమన్వయ లోపం తెలియకనే తెలుస్తుందని జెడ్పిటిసి అన్నారు. విద్యుత్‌ సరఫరా సమస్య ఎక్కువగా ఉందని ఎంపీటీసీలు, సర్పంచులు సైతం ముక్తకంఠంతో అన్నారు.
- వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య ఉండవద్దు : రాబోయే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ గీద కోదండరామయ్య అన్నారు. మండల వ్యాప్తంగా మిషన్‌ భగీరథ తాగునీటి సమస్య జటిలంగా ఉందని వచ్చే వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు సూచించారు. గుత్తి కోయ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లంబాడీలకు రుద్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయాలని తాసిల్దార్‌ బి. భరణి బాబును ప్రజాప్రతినిధులు కోరారు. చాలా సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.