Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటా | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటా

- తానా మాజీ అధ్యక్షుడు తాళ్ళూరి జయ శేఖర్‌
నవతెలంగాణ-బూర్గంపాడు
            అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని తానా మాజీ అధ్యక్షులు తాళ్ళూరి జయ శేఖర్‌ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు, ఎన్నారై ప్రతినిధి తాళ్ళూరి జయ శేఖర్‌కు బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు శుక్రవారం స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులను శుక్రవారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ఎన్నారై ప్రతినిధి తాళ్ళూరి జయ శేఖర్‌ స్వగృహానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి మండలంలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సహాయ సహకారాలు అందించాలని వారిని పలువురు ప్రజా ప్రతినిధులు సూచించారు. అభివృద్ధిలో తాను ఎప్పుడు ఎల్లవే ళలా అండగా ఉంటానని, తన సహాయ సహకారాలు ఉంటాయని తాను కూడా భాగస్వామి అవుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పోతిరెడ్డి గోవింద్‌ రెడ్డి, బిట్రు సాయిబాబు, చుక్కా బాలాజీ, లక్ష్మీపురం వార్డు సభ్యులు పాలం దివాకర్‌ రెడ్డి, తాళ్లూరి శ్రీహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.