Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు ప్రశంసనీయం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు ప్రశంసనీయం

- భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
              ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ అని భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం భద్రాచల అంబేద్కర్‌ సెంటర్‌ లోని అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఈ దేశంలో పుట్టడం భారతదేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనలు పాటించడం, అంబేద్కర్‌ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు సరేళ్ళ నరేష్‌, టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్‌, జిల్లా సెల్‌ అధ్యక్షులు చింతిరేల రవికుమార్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బోగాల శ్రీనివాస్‌ రెడ్డి, బంధం శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్‌ కు ఘన నివాళులు
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. బిఏ ఇంచార్జ్‌, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ వేముల కామేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్‌ దొడ్డి భద్రయ్య పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ వి. కామేశ్వరరావు, డి. వీరన్న, శ్యాం ప్రసాద్‌, ఎం. కిరణ్‌ కుమార్‌, వీరాస్వామి, వెంకటేశ్వర్లు, బాలాజీ, సురేష్‌, వేణు, భవాని, సాంబయ్య, వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌ కు ఘనంగా నివాళులర్పించిన ప్రజాసంఘాలు
చర్ల :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తొలుత స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండలం అధ్యక్షులు బోళ్ల వినోద్‌ అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం చర్ల మండలం ప్రధాన కార్యదర్శి మచ్చ రామారావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మెరుగైన ఉచిత విద్య ,వైద్య సదుపాయాన్ని కల్పించాలని చర్ల మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం రెండు ఎకరాలు స్థలంలో వెంటనే నిర్మాణం చేపట్టాలని చర్ల మండల కేంద్రంలో నూతన తాసిల్దార్‌ కార్యాలయం అన్ని వసతులతో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం చర్ల మేజర్‌ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌ సిరిపురపు శివ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిపిఎం పార్టీ చర్ల కార్యదర్శి కారం నరేష్‌, పొడుపుగంటి సమ్మక్క, షారోని, శ్రీ కల, పలక సూరమ్మ, వరదల వరలక్ష్మి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సోషల్‌ మీడియా ఇన్ఛార్జ్‌ నరసింహ, కార్యకర్తలు, ఎన్‌.మూర్తి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిధులు లేక సమస్యలతో గ్రామ పంచాయతీలు
ఎంపీ వద్దిరాజు హ్యాపీ బర్త్‌ డే
ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే...
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు
పొంగులేటి, కోరం పై ఆరోపణలకు ఖండన
అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంకులు
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రండి
సమాజంలో అందరూ సమానమే...
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి
కోర్టు ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు
మాగంటి దాతృత్వాన్ని అభినందించిన కలెక్టర్‌
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజా సంపద దోపిడీ
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..
క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మెచ్చా
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో కొత్తగూడెం క్రీడాకారులకు పథకాలు
లక్ష్యం నెరవేరేనా..?
సిబిఎస్‌ఇ క్లస్టర్‌ క్రీడల్లో హార్వెస్ట్‌ విద్యార్థుల ప్రతిభ
వికలాంగులకు రోటరీ సేవలు అభినందనీయం
26న రైతు ర్యాలీని విజయవంతం చేయండి
మహనీయుల స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
గ్రీవెన్స్‌తో సత్వర సమస్యల పరిష్కారం : మంత్రి పువ్వాడ
విద్యుత్‌ ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలి
భావ ప్రకటన స్వేచ్ఛ....రాజ్యాంగం కల్పించిన హక్కు
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి
యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
సర్పంచ్‌ చొరవతో పాఠశాలలో క్రీడా పోటీలు

తాజా వార్తలు

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.