Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుత్తి కోయలకు అన్యాయం చేయడం సరికాదు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

గుత్తి కోయలకు అన్యాయం చేయడం సరికాదు

- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-పాల్వంచ
                సాగులో ఉన్న ప్రతీ పోడు సాగుదారునికి హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని లారీ అసోసియేషన్‌ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం కొక్కెరపాటి పుల్లయ్య కారం పుల్లయ్యల అధ్యక్షతన జరిగింది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ ఇటీవల చండ్రుగొండలో ఫారెస్ట్‌ అధికారిపై జరిగిన దాడిని ఆసరా చేసుకొని గొత్తి కోయలు సాగు చేసుకుంటున్న భూమి సర్వే నిలిపివేయడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పోడు సమస్యను పరిష్కారం చేయకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక్క ఘటన ఆధారంగా మొత్తం గోత్తి కోయలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల తరఫున భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌, మందలపు జ్యోతి, నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్‌, కున్సోత్‌ ధర్మ, దొడ్డ రవి,యస్‌ ఏ నభి, పిట్టల అర్జున్‌, ఎలమంచిలి వంశీ, చిలకమ్మా, వీర్ల రమేష్‌, గద్దల శ్రీను, భూక్య రమేష్‌, నిమ్మల వెంకన్న, యసా నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నిధులు లేక సమస్యలతో గ్రామ పంచాయతీలు
ఎంపీ వద్దిరాజు హ్యాపీ బర్త్‌ డే
ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే...
అక్షర చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసిన ఖాతాదారులు
పొంగులేటి, కోరం పై ఆరోపణలకు ఖండన
అలంకార ప్రాయంగా మంచినీటి ట్యాంకులు
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు
ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి
కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రండి
సమాజంలో అందరూ సమానమే...
ఆయిల్‌ ఫాం సాగుదారుల సమస్యలు పరిష్కరించాలి
కోర్టు ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమం
ఘనంగా వద్దిరాజు పుట్టినరోజు వేడుకలు
మాగంటి దాతృత్వాన్ని అభినందించిన కలెక్టర్‌
పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
ప్రజా సంపద దోపిడీ
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..
క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మెచ్చా
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో కొత్తగూడెం క్రీడాకారులకు పథకాలు
లక్ష్యం నెరవేరేనా..?
సిబిఎస్‌ఇ క్లస్టర్‌ క్రీడల్లో హార్వెస్ట్‌ విద్యార్థుల ప్రతిభ
వికలాంగులకు రోటరీ సేవలు అభినందనీయం
26న రైతు ర్యాలీని విజయవంతం చేయండి
మహనీయుల స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
గ్రీవెన్స్‌తో సత్వర సమస్యల పరిష్కారం : మంత్రి పువ్వాడ
విద్యుత్‌ ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలి
భావ ప్రకటన స్వేచ్ఛ....రాజ్యాంగం కల్పించిన హక్కు
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి
యువత నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
సర్పంచ్‌ చొరవతో పాఠశాలలో క్రీడా పోటీలు

తాజా వార్తలు

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.