Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆశాఖాన్‌ ఫౌండేషన్‌ చేయూతగా ఎమ్మెల్యే దుప్పట్లు, శాలువాలు అందజేత | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

ఆశాఖాన్‌ ఫౌండేషన్‌ చేయూతగా ఎమ్మెల్యే దుప్పట్లు, శాలువాలు అందజేత

నవతెలంగాణ- సత్తుపల్లి
            సత్తుపల్లికి చెందిన ఆశాఖాన్‌ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలను ప్రోత్సాహించే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం రదుప్పట్లు, శాలువాలను అందించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఆశాఖాన్‌ ఫౌండేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలకు చేయూతగా నిలిచేందుకు వారికి దుప్పట్లు, శాలవాలను అందజేస్తున్నామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సేవా దృక్పధంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు. కరోనా విపత్కర సమయంలో సత్తుపల్లిలోని స్వచ్ఛంద సేవా సంస్థలు చేసిన సేవలు మరువలేనివని ఎల్లప్పుడూ వారికి చేయూతగా నిలుస్తామన్నారు. ఆశాఖాన్‌ ఫౌండేషన్‌ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని సమాచారం మేరకు వారికి చేయూతగా నిలిచేందుకు వీటిని అందజేయడం జరుగుతుందన్నారు. సేవలు చేసే స్వచ్ఛంద సేవ సంస్థలకు సహాయ సహకారాలు అందించాలని కాంక్షతో గతఆగస్టు 15న సత్తుపల్లిలోని అన్ని స్వచ్ఛంద సంస్థలను సత్కరించి, ఆశాఖాన్‌ స్వచ్ఛంద సంస్థకు రూ.50 వేలు అందించామన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్‌ అద్దంకి అనిల్‌ కుమార్‌, నాయకులు మొహమ్మద్‌ గఫార్‌, గాయం రాంబాబు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆసియా షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌లో న్యూవిజన్‌ విద్యార్థిని ప్రతిభ
మారుతున్న కాలానికి అవసరమైన విద్యావిధానం అవసరం
సరైన అవగాహనతో కేన్సర్‌ను జయించవచ్చు
ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడంలో నిర్మల్‌ హృదయ్‌ ముందుంది
వ్యవసాయ క్షేత్రంలో శ్రీచైతన్య విద్యార్థులు
ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలి
మహిళలు కుట్టు మిషన్‌ శిక్షణలో నైపుణ్యాన్ని పొందాలి
శిక్షణా శిబిరాన్ని పరిశీలించిన పీవో
సీఐటీయూ పోరాట ఫలితమే జీవో విడుదల
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
సమసమాజ స్థాపనకు విద్యార్థులందరూ ఏకమవుదాం
మానవత్వాన్ని చాటుకున్న పీకేఓసీ రక్షణవిభాగం ఉద్యోగులు
సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులోకి రానున్న శస్త్రచికిత్స సేవలు
12 నుంచి పాదయాత్ర
ఫిబ్రవరి చివరి వారం వరకు వేసవి పంటలు వేసుకోవచ్చు
ఘనంగా నూతన వేదిక ప్రారంభోత్సవం
ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ ఉండాలి
ఆడపిల్లలకు మనోధైర్యం అవసరం : పీవో
కాంగ్రెస్‌ ముసుగులో బీఆర్‌ఎస్‌ కోవర్టులూ జాగ్రత్త
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సర్పంచుల మొర
వేసవికాలం రాకముందే కరెంట్‌ కష్టాలు
ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలి
జెండా ఏదైనా ఏజెండా ఒక్కటే
పేరుకే 'మనబడి'..!
కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించి ఇవ్వాలి
రోడ్డు ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సీసీ కెమెరా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నట్లే
జాతీయ రహదారి నుండి లింక్‌ రోడ్డు ఏర్పాటు చేయాలి
స్వచ్ఛ సర్వేక్షన్‌లో ముందుండాలి
వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.