Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా.. | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..

- స్వలాభం కోసం కొందరు సొంత ఇంటి లాంటి పార్టీకి నిప్పు పెడుతున్నారు
- పరామర్శలంటూ కుటిలయత్నాలు
- మున్సిపల్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరి ప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
              నియోజకవర్గ అభివృద్ధే శ్వాస ధ్యాస అందుకే కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి మారానని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి పార్టీ మారానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు అందుకు భిన్నంగా జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కొందరు వ్యక్తులు నియోజకవర్గంలో సొంత ఇంటి లాంటి పార్టీని చీల్చడం కోసం నియోజకవర్గంలో తిరుగుతున్నారని అటువంటి వారిని ఇల్లందు ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో సోమవారం మున్సిపల్‌ పాలకవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు విశేష స్పందన భారీగా ప్రజలు హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు పరామర్శలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నియోజకవర్గంలో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసి కేవలం తమ స్వలాభం కోసం నేడు ప్రజలకు దగ్గర అవ్వాలని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే ప్రజలు ఆదరించరన్నారు. అంతేకాకుండా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి మరి కొంతమంది వ్యక్తులు కూడా ఆత్మీయ సమ్మేళనా లంటూ పరామర్శలు అంటూ నియోజకవర్గంలో తిరుగుతుండడం ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రతి కుటుంబం తమ గుండెల్లో దాచుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మున్సిపాలిటీ పరుగులు : రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాం
గత మూడేండ్లుగా ఇల్లందు మున్సిపల్‌ పాలకవర్గ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో ఎంతో అభివృద్ధి జరిగిందని గతంతో పోలిస్తే అభివృద్ధిలో ఇల్లందు మున్సిపాలిటీ పరుగులు పెడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం సాధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఘనతలో మున్సిపల్‌ పాలకవర్గంతో పాటు ఇల్లెందు పట్టణ ప్రజల సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేశారు.. ఇల్లందు పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి ఆ నాటితో పోలిస్తే ఈనాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అందులో ప్రధానమైనవి బస్‌ డిపో, సెంట్రల్‌ లైటింగ్‌, ఇల్లందు పట్టణ ప్రధాన రహదారి అని ఎమ్మెల్యే అన్నారు. వైద్య రంగంలో కూడా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చి నేడు ఏడుగురు వైద్య సిబ్బందితో అనేక మెరుగైన వైద్య సదుపాయాలతో ఇల్లందు ప్రజలకు అందుబాటులోకి తీయడం జరిగిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని మరిచారన్నారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భానోత్‌ హరిసింగ్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షకార్యదర్శులు మనోహర్‌ తివారి, పర్చూర్‌ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏవీఎస్‌కు నివాళి
కుట్ర పూరితంగానే రాహుల్‌పై వేటు
జానంపేట పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కుక్క కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి
ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీ
హమాలీల సంక్షేమాన్ని.. గాలికొదిలిన పాలకులు
నరసయ్యకు నెల్లూరులో ఘన సత్కారం
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి
ఘనంగా మాజీ ఎంపీ ధర్మ బిక్షం వర్ధంతి
హ్యాట్రిక్‌ కొట్టాలి
14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో...ప్రచార యాత్ర ప్రారంభం
జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం
రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే సండ్ర
సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడం గర్వకారణం
మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలి
ఎర్రజెండా ఎగరేద్దాం..
వడ్డెర్ల సంక్షేమానికి కృషి చేస్తా : మెచ్చా
ప్రపంచ క్షయ దినోత్సవ ర్యాలీ
ఇల్లందు ఏరియాలో పర్యటించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు
ప్రయివేట్‌ రెస్ట్‌ హౌస్‌లపైన అధికారుల జులూమ్‌
గాలి దుమారంతో నష్టపోయిన మామిడి తోటలు పరిశీలన
వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఉత్తమ సేవలకు...జాతీయస్థాయి అవార్డులు
ప్రతాపనేని లక్ష్మయ్యకు తమ్మినేని నివాళి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఎకరానికి రూ.10 వేలు...కౌలు రైతులకు పరిహారం
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు
రేణుక చౌదరి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.