Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా సంపద దోపిడీ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

ప్రజా సంపద దోపిడీ

- శ్రీనివాసరావు స్మారక స్తూపం ఆవిష్కరణలో పోతినేని
నవతెలంగాణ-చండ్రుగొండ
              కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజా సంపద దోపిడి కాబడుతుందని, దాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినే సుదర్శన్‌ అన్నారు. సోమవారం చండ్రుగొండలో వంకాయలపాటి శ్రీనివాసరావు స్మారక స్థూపాన్ని పోతినేని సుదర్శన్‌, పార్టీ జెండాను సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య ఆవిష్కరించారు, సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్న నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, టీజెఎస్‌ రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌, సీపీఐ వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి అధ్యక్షతన సంస్మరణ జరిగింది. ఈ సభలో సుదర్శన్‌ మాట్లాడుతూ పేదల సాగు భూమి ఉంటే వారి ఆకలికి తీరి సుఖమైన జీవనాన్ని గడుపుతారని గ్రహించి వారి చేత పోడు భూముల పోరాటం చేయించి సాధించి నేడు ప్రజల హృదయాల్లో శ్రీనివాసరావు నిలిచిపోయారన్నారు. ప్రభుత్వాలు బాధ్యత అంశాల నుంచి తప్పుకుంటున్నాయన్నారు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో అసమానతలు తొలగిపోయే వరకు ఉద్యమాలు నిర్వహించాలన్నారు. అప్పుడే అమరజీవి శ్రీనివాసరావుకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధతతో పని చేసి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు అన్నారు. భూమి, ఉద్యోగం లేక ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజలు చైతన్యమై తిరుగుబాటు వస్తే త్వరలోనే కమ్యూనిజం వస్తుందన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కూలికి వెళితే జీవనం గడిచే పేదలకు బ్రహ్మాండమైన సాగుభూమి సాధించి, జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం మనమందరం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండి ఉపాధి, భూమి సాధించి పేదలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్‌, భూక్య రమేష్‌, అన్నవరపు సత్యనారాయణ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూగులోతు ధర్మ, జిల్లా కార్యదర్శి బానోతు నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు దారా బాబు, మండల నాయకులు మాలోత్‌ బొజ్జ నాయక్‌, భూపతి శ్రీనివాసరావు, గాదె లింగయ్య, సీపీఐ జిల్లా నాయకులు మహమ్మద్‌ కాజా, గార్లపాటి రామనాథం, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు నాగ సీతారాములు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు చల్ల మల్ల విటల్‌, సీనియర్‌ నాయకులు మావిళ్ళ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్‌, సీపీఐ(ఎం) జూలూరుపాడు ,అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌ కార్యదర్శులు యాసా నరేష్‌, జంగిలి వెంకటరత్నం, ఈర్ల రమేష్‌, చండ్రుగొండ ఉపసర్పంచ్‌ దెబ్బెందుల బాబురావు, సీపీఐ(ఎం) చండ్రుగొండ మండల కమిటీ సభ్యులు పెద్దెన్ని వేణు, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రామడుగు వెంకటాచారి, గాలి రామారావు, షేక్‌ నాగుల్‌ మీరా, అబ్దుల్‌ రెహమాన్‌, రాము, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ఏవీఎస్‌కు నివాళి
కుట్ర పూరితంగానే రాహుల్‌పై వేటు
జానంపేట పంచాయతీలో ఆత్మీయ సమ్మేళనం
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కుక్క కాటు బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి
ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీ
హమాలీల సంక్షేమాన్ని.. గాలికొదిలిన పాలకులు
నరసయ్యకు నెల్లూరులో ఘన సత్కారం
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి
ఘనంగా మాజీ ఎంపీ ధర్మ బిక్షం వర్ధంతి
హ్యాట్రిక్‌ కొట్టాలి
14 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో...ప్రచార యాత్ర ప్రారంభం
జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం
రక్తదానం మరొకరికి ప్రాణదానం : ఎమ్మెల్యే సండ్ర
సామియో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడం గర్వకారణం
మతోన్మాద బిజెపిని చిత్తుగా ఓడించాలి
ఎర్రజెండా ఎగరేద్దాం..
వడ్డెర్ల సంక్షేమానికి కృషి చేస్తా : మెచ్చా
ప్రపంచ క్షయ దినోత్సవ ర్యాలీ
ఇల్లందు ఏరియాలో పర్యటించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు
ప్రయివేట్‌ రెస్ట్‌ హౌస్‌లపైన అధికారుల జులూమ్‌
గాలి దుమారంతో నష్టపోయిన మామిడి తోటలు పరిశీలన
వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి
ఉత్తమ సేవలకు...జాతీయస్థాయి అవార్డులు
ప్రతాపనేని లక్ష్మయ్యకు తమ్మినేని నివాళి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
ఎకరానికి రూ.10 వేలు...కౌలు రైతులకు పరిహారం
శ్రీరామనవమికి పటిష్టమైన బందోబస్తు
రేణుక చౌదరి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.