Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం

- ఐడీఓసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి
నవతెలంగాణ-పాల్వంచ
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసారని, ఆ మహానీయుల పుణ్య ఫలంగా నేడు మనందరం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాలులో దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకనేందుకు ప్రతి ఏటా జనవరి 30న త్యాగధనుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : వాసవీక్లబ్‌ గ్రేటర్‌ దమ్మపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ దారా మల్లికార్జున్‌ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ అడ్మినిస్ట్రేట్‌ మల్టిపుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీఎన్‌ గోల్డెన్‌ స్టార్‌ కేసీజిఎఫ్‌ గంగిశెట్టి గంగాధర్‌, జగదీష్‌ కుమార్‌, ఇంటర్నేషనల్‌ జాయింట్‌ సెక్రటరీ వీఎన్‌ గోల్డెన్‌ స్టార్‌ కేసిజిఎఫ్‌ రేగూరి హనుమంతరావు, ఇంటర్నేషనల్‌ అడిషనల్‌ ట్రెజరర్‌ వీఎన్‌ సిల్వర్‌ స్టార్‌ కేసీజియఫ్‌ పోలిశెట్టి శివకుమార్‌, జిల్లా క్యాబినెట్‌ సెక్రటరీ వీఎన్‌ సిల్వర్‌ స్టార్‌ కేసీజిఎఫ్‌ దారా మల్లికార్జునరావు, వాసవి క్లబ్‌ అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుమర్తి రామ్‌ భద్రరావు, వీరేశ్వర రావు, గోపి పాల్గొన్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి
భద్రాచలం : టీఎన్జీవో భద్రాచలం ప్రెసిడెంట్‌ డెక్క నరసింహారావు, ట్రేజిరెర్‌ పడిగా నరసింహారావు ఆధ్వర్యంలో గాంధీజీ 75వ వర్ధంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ నాగభూషణం, టీఎన్జీవో ప్రెసిడెంట్‌ నరసరావు మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలన నుండి భారతీయులకు స్వతంత్రం సాధించిన మహానీయులల్లో అగ్రగన్యుడు గాంధీజీ అని అతన్ని మహాత్ముడు, జాతి పితా పిలిచేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ, లింగమూర్తి, నాల్గవ తరగతి జిల్లా అధ్యక్షుడు భాషా, సత్యనారాయణ పాల్గొన్నారు.
కరకగూడెం : గాంధీ స్మారక నిధి మేనేజర్‌ నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75వ వర్దతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ట్రస్ట్‌ సభ్యులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : బాపూజీ ఆశయాల అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని వైసీపీ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం గాంధీ స్మారక నిధి మేనేజర్‌ నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75 వర్ధంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ట్రస్ట్‌ సభ్యులు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
అశ్వారావుపేట : మహాత్మా గాంధీ వర్ధంతిని సోమవారం మండల ప్రజా పరిషత్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో, అశ్వారావుపేట పూర్వ ప్రధాన రహదారిలో గల గాంధీ కూడలిలో ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయం ప్రాంగ ణంలో గల గాంధీ విగ్రహానికి, గాంధీ కూడలిలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ సీతారామరాజు, సూపర్‌ డెంట్‌ ప్రసాద్‌, ఎల్‌డీసీ శ్రీనివాస్‌, ఈసీ నరేష్‌, టైపిస్ట్‌ ప్రసాద్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రాజేశ్వరి, అటేండర్స్‌ చారి, కుమారి, పాషా, కాంగ్రెస్‌ నియోజక వర్గం నాయకులు చెన్నకేశ వరావు, వగ్గేల పూజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాములోరి కల్యాణంలో రవిచంద్ర
సీపీఐ(ఎం)నాయకులు వల్లభినేని మాధవరావు మృతి
మిషన్‌ భగీ'వృథా'..!
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగం
ప్రజల్లో చైతన్యం నింపిన జన చైతన్య యాత్ర
చినుకుపడితే..అంధకారమే
ఖానాపురం పంచాయతీకి మూడు జాతీయ అవార్డులు
4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
కల్యాణం.. కమణీయం
ప్రయివేటు టీచర్లపై... అడ్మిషన్ల కత్తి
పదిలో పది పాయింట్లు లక్ష్యం
బీసీ కులగణన చేపట్టాలి
పర్యావరణ ప్రేమికుడు నిత్య సేవకుడు గోళ్ళ భూపతిరావు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
చరిత్రలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా : జీఎం
నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌

తాజా వార్తలు

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.