Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భద్రాచలం సమస్యలను ప్రస్తావించని తెలంగాణ బడ్జెట్‌ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

భద్రాచలం సమస్యలను ప్రస్తావించని తెలంగాణ బడ్జెట్‌

- గత హామీలు ఏమైనవి..?
- సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
             తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్లో భద్రాచలం సమస్యలను దారుణంగా విస్మరించిందని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు ఆరోపించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక హామీలు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని అందులో వరదల సందర్భంగా ఇచ్చిన వెయ్యి కోట్ల వాగ్దానం, అంతకుముందు భద్రాచలం టెంపుల్‌ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.100 కోట్లు సమస్యలపై నోరు మెదపలేదని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తినటువంటి సమస్యలు అందులో భాగంగా భద్రాచలం ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి ఈ బడ్జెట్‌ లో ప్రస్తావించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. వరదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలవరం ముంపు వలన తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెందిన ఆందోళన, ఆవేదన ఈ బడ్జెట్‌ రూపకల్పనలో కల్పించ లేదని అన్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ వలన భద్రాచలం నియోజకవర్గానికి ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి జరిగిన అన్యాయాన్ని ఏ రూపంలో పూడుస్తారో ఈ బడ్జెట్లో ప్రకటిస్తా రని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. కరకట్ట ఎత్తు పెంచి భద్రాచలం రాముడితో పాటు ప్రజలను కాపాడ డానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆశించినటువంటి ప్రజలకు ఈ బడ్జెట్‌ నిరాశ మిగిల్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పోలవరం వలన నష్టపోతున్న ప్రజలకు తగిన భద్రత కల్పించడంలో విఫలం చెందిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు వలన నష్టపోతున్న ప్రజానీకానికి తగిన నష్టపరిహారం చెల్లించే దాంట్లో భద్రత కల్పించే దాంట్లో ఈ బడ్జెట్‌ లో ప్రస్తావన లేకపోవడం ఆవేదనకు గురిచేసిందని అన్నారు. భద్రాచలం నియోజకవర్గం పైన ఆది నుండి తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్‌కి భద్రా చలం నియోజకవర్గం పైన ఎటు వంటి ప్రేమ లేదని తగిన విధంగా స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీలో భద్రాచలం నియోజకవర్గ సమ స్యలపై ప్రస్తావించాలని, నిలదీ యాలని, అవసరమైతే బారు కట్‌ చేసైనా నిధులు సాధించడానికి స్థానిక శాసన సభ్యులు కృషి చేయాలని కోరారు. అలాగే భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీలో పోడు భూముల పట్టాల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన వస్తుందని గిరిజనులు ఎదురు చూశారని, స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఇప్పటివరకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పోడు సాగుదారులకు పట్టా హక్కులు కల్పించాలని మచ్చా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ దేశానికి ప్రమాదకరం : తమ్మినేని
మాది రైతు ప్రభుత్వం
సీఎం రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
నేటి యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకం
వాయిదాలు వద్దు.... జేపీసీ కావాలి : ఎంపీ నామ
వేసవిలో మంచినీటి సమస్య పై చర్యలు చేపట్టాలి
పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
భగత్‌ సింగ్‌ అంటే నిరంతర స్ఫూర్తి
జర్నలిస్ట్‌ హక్కుల కోసం పోరాడాలి
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
విద్యార్థులు న్యూట్రీషియన్‌ కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న భద్రాద్రి
కాపర్‌ కేబుల్‌ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
ప్రభుత్వాల మెప్పుకోసమే సింగరేణి సంస్థ
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

తాజా వార్తలు

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

04:46 PM

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ

04:11 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:04 PM

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.