Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'పొలిమేరలు' కట్టుటతో ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ జాతర | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

'పొలిమేరలు' కట్టుటతో ప్రారంభమైన శ్రీ ముత్యాలమ్మ జాతర

- పుట్ట బంగారం తెచ్చి అమ్మవారికి అఖంఢ దీపారాధన
- పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణలు
- అలరించిన గుడ్‌ విల్‌ అర్కెస్ట్రా (సినీ మ్యూజికల్‌ నైట్‌)
నవతెలంగాణ-దుమ్ముగూడెం
             మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహౌత్సవములు సోమవారం గ్రామ పొలిమేర కట్టుటతో ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే అమ్మవారి జాతర ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ చుక్కా గణేష్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు చిన్ననల్లబల్లి వాస్తవ్యులు దోసపాటి రాజేష్‌ దంపతులు అందజేసిన పట్టు చీరతో ఉదయం అలంకరణ, ఎటపాక వాస్తవ్యులు ఏవి రామారావు, గంగాభవాని దంపతులు అందజేసిన పట్టుచీరతో మద్యాహ్నం, కేశవపట్నం వాస్తవ్యులు వేముల సాంబయ్య జ్ఞ్నాపకార్దం వారి శ్రీమతి సుబ్బమ్మ కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరలతో సాయంత్రం అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు వారు అందజేసిన నగదుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు మేళతాళాలు మంగళవాయిద్యాలు డప్పులు, డాన్సులతో పుట్ట బంగారం తెచ్చి అమ్మవారికి అఖంఢ దీపారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 8.30 గంటలకు ఆలయ కళావేదిక వద్ద తాడేపల్లిగూడెం వారిచే గుడ్‌ విల్‌ అర్కెస్ట్రా (సినీమ్యూజికల్‌ నైట్‌) వారిచే నిర్వహించిన సాంసృృతిక కార్యక్రమం ప్రేక్షకులను అలరించాయి. మొదటి రోజు అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభం కాగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ దేశానికి ప్రమాదకరం : తమ్మినేని
మాది రైతు ప్రభుత్వం
సీఎం రాక కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
నేటి యువతకు భగత్‌సింగ్‌ స్ఫూర్తిదాయకం
వాయిదాలు వద్దు.... జేపీసీ కావాలి : ఎంపీ నామ
వేసవిలో మంచినీటి సమస్య పై చర్యలు చేపట్టాలి
పేపర్‌ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
భగత్‌ సింగ్‌ అంటే నిరంతర స్ఫూర్తి
జర్నలిస్ట్‌ హక్కుల కోసం పోరాడాలి
క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
విద్యార్థులు న్యూట్రీషియన్‌ కిట్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న భద్రాద్రి
కాపర్‌ కేబుల్‌ చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
ప్రభుత్వాల మెప్పుకోసమే సింగరేణి సంస్థ
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బిజెపి మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలతో దేశ భవిష్యత్తుకు ముంచుకొస్తున్న ప్రమాదం
వేసవి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు : కలెక్టర్‌
కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీని సాగనంపుదాం
తాలిపేరు ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
సీతమ్మ భూసేకరణను అడ్డుకున్న రైతులు
మా కళ నెరవేర్చిన మీకే మా మద్దతు
ఆయుర్వేదం ఏ దుష్ప్రభావాలు లేని వైద్యం : ఎంపీపీ
బ్యాంకర్లు రుణాలు మంజూరులో లక్ష్యాన్ని సాధించాలి : కలెక్టర్‌
సెంట్రల్‌ లైటింగ్‌ సంబరాలు
కమ్యూనిస్టు యోధులు బొల్లి రాములు, రాంబాబు : తమ్మినేని
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

తాజా వార్తలు

08:10 AM

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.