Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముగోనిపల్లిలో అభివృద్ధి శూన్యం ? | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

ముగోనిపల్లిలో అభివృద్ధి శూన్యం ?

          ముగోనిపల్లి గ్రామంలో కాగితాల పైన అభివృద్ధి అనే విధంగాసర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ప్రభుత్వ స్థలం లేదు. పల్లె ప్రకృతి వనం,తోపాటు డంపింగ్‌ యాడ్‌ శ్మశాన వాటిక సైతం స్థలాలు లేకపోవడం కారణంగా సమీప గ్రామ మైన ఆమ్లెట్‌ విలేజ్‌ అయినా తోతినొని దొడ్డి గ్రామానికి తరలించారు.
- చేయి తడపనిదే పనికాదు !
- ప్రతి పనికొరేటు లంచం లేనిదే పనిచేయని కార్యదర్శి
- రాజకీయ ఒత్తిడితో అర్హులైన పింఛన్‌ తొలగించిన దుస్థితి
- గ్రామ ప్రజల ఆరోపణలు
- రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యం: ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ - అయిజ
          అయిజ మండలంలోని ముగోనిపల్లి గ్రామానికి వర్తించవని అనే విధంగా అధికారులు. పని చేయక పోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మండలంలోని ముగోనిపల్లి గ్రామంలో కాగితాల పైన అభివద్ధి అనే విధంగా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ప్రభుత్వ స్థలం లేదు. పల్లె ప్రకృతి వనం,డంపింగ్‌ యాడ్‌ శ్మశాన వాటిక సైతం స్థలాలు లేకపోవడం కారణంగా సమీప గ్రామ మైన ఆమ్లెట్‌ విలేజ్‌ అయినా తోతినొని దొడ్డి గ్రామానికి తరలి ంచారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించి నప్పటికీ గ్రామ పంచాయతీ ముందు క్రీడా ప్రాంగణం అనే బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అందులో ఆడుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో ఇదేనా క్రీడా ప్రాంగణం అంటూ ఏవిధంగా పదిఫీట్లస్థలములోక్రీడా ప్రాంగణం అధికారులు చూపించారని గ్రామ వాసులు ప్రశ్నించారు ఏదైనప్పటికీ ప్రస్తుతం గ్రామ అభివృద్ధి ఎంత ఉందో ఊహించుకోవచ్చు. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ తాగు నీరు ఈ గ్రామంలో పూర్తి చేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. అంతే కాకుండా గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుల తో చేయాల్సిన పనులు చేయించక పోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతగా చెత్త మురుగు నీరు సైతం రోడ్డు పైనే ఉన్న పట్టించుకునే నాధుడు కరువై యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్రతి పనికి ఒక రేటు పెట్టి మ్యారేజ్‌ సర్టిఫికేట్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, డెత్‌ సర్టిఫికెట్‌, పింఛన్లకు సైతం డబ్బులు చెల్లిస్తే గాని పనులు జరగడం లేదని, ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు గ్రామ సభ సైతం నిర్వహించకుండా, సర్పంచ్‌,పంచాయతీ కార్యదర్శి సమక్షంలో వారికి ఇష్టం వచ్చిన పని చేస్తామని ఏవిధంగా, ప్రశ్నించిన వారిని ఇతర నాయకులకు చెప్పి వారి చేత., భయబ్రాంతులకు గురిచేస్తు న్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పింఛన్‌ తొలగిం చడంపై ఎంపీడీవో మొదలుకొని, జిల్లా కలెక్టర్‌ కి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఎంపీడీవో కి పైసల్‌ ఇవ్వడంతో పెన్షన్‌ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన యువకులు అన్నారు.
ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు
          కోరగా గ్రామంలో తనపై సర్టిఫికెట్లు మొదలుకొని కల్యాణలక్ష్మి, పుట్టిన రోజు , డెత్‌, పెన్షన్ల సైతం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. సరైన గడువులో రాకపోవడం కారణంగా వారితో ఎస్‌టిఓలో చలానా చెల్లించి ఇవ్వాలి. ఈ విషయంలో డబ్బులు అడుగుతున్నామని ఆరోపణలు వచ్చాయి.అందులో వాస్తవం లేదు.
- సంధ్యారాణి , పంచాయతీ కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.