Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కూర రఘు రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 03,2022

కూర రఘు రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి

- మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగిలి వెంకటస్వామి
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
మండలంలోని రేవులపల్లిలో కుల అహంకారంతో మంగళవారం అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూర రఘు రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగిలి వెంకటస్వామి, పూలే అంబేడ్కర్‌ సాధన కమిటీ మండల అధ్యక్షుడు గండు వెంకటయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేశారు. అంతకుముందు డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు సాల్వాది వెంకటయ్య, మాదిగ ఎమ్మార్పీఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు వంగూరి రాంప్ర సాద్‌, బుడగ జంగాల రాష్ట్ర నాయకులు ఎన్‌ కృష్ణయ్య, గంట్రావుపల్లి సర్పంచ్‌ పగిడాల చెన్నయ్య, గుర్రాల బాలస్వామి, గాదరి చంద్ర శేఖర్‌, పడాల మహేష్‌, అగ్ర స్వామి, రాజమౌళి, బొల్లి జగన్‌ పాల్గొన్నారు.
ధరూర్‌: అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కూర రఘు రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు బండారి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని రేవులపల్లిలో బుధవారం ఏర్పాటుచేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.. అంబేద్కర్‌ మహానియుడి విగ్రహాలు ధ్వంసం చేసే కుట్రలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమాశంలో మండల కన్వీన ర్‌ ప్రకాష్‌, కన్వీనర్‌ గోకరాన్న, పోరాట సమితి మండల సమన్వయకర్త నెట్టెంపాడు గోవిందు, రాము, జగదీష్‌, కావలి రాంబాబు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
నవతెంగాణ- కోడేరు
ధరూరు మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు రఘు అనే వ్యక్తి అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని, దుండగుడినీ కఠినంగా శిక్షించాలని మండల అధ్యక్షుడు మిద్దె రామకృష్ణయ్య, ఎంఎస్‌ఎఫ్‌ నాయకుడు శివ డిమాండ్‌ చేశారు.
నవతెలంగాణ- పెంట్లవెల్లి
ధరూర్‌ మండలం రేవులపల్లిలో మంగళవారం అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షు డు తలారి హన్మంతు డిమాండ్‌ చేశారు. ఈ అమానుష ఘటనను ప్రజాసంఘాలు కుల సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.