Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వలసల జిల్లాకే 'వలసలు' | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

వలసల జిల్లాకే 'వలసలు'

- మంత్రాలయం నుంచి మహబూబ్‌నగర్‌ వరకూ ..
- స్వరాష్ట్రంలో జిల్లాకు తిరిగిరాని వలస కూలీలు
- దీంతో పెరిగిన కూలీల కొరత
- పత్తి తీయడానికి పోరుగు రాష్ట్రం నుంచి వలసలు
- సంక్షేమ పథకాలు అందడం లేదని కూలీలు ఆవేదన
           మొన్నటి వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం విన్నాం. ఏర్పడిన తర్వాత ఇప్పటికీ పాలమూరు నుంచి వలసలు తగ్గడం లేదు. లక్షలాది మంది జిల్లా నుంచి వలసలు పోవడంతో వ్యవసాయ పనులు చేయడానికి జిల్లాలో కూలీల కొరత ఏర్పడింది.కర్నూలు,అనంతపురం, నంద్యాల వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు కూలీలు వస్తున్నారు. వలసల జిల్లాకే వలసలు వస్తుండడంపై నవ తెలంగాణ ప్రత్యేక కథనం.
నవ తెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
           సాగు భూములు లేని వందలాది నిరుపేదలు. పొరుగు రాష్ట్రాల నుంచి పాలమూరు చేరుకున్నారు. ఇక్కడ పరిధిలో సాగు చేసిన పత్తి పంటలల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం నేల కోస్గి లో వాల్మీకి బోయలు అధికంగా ఉంటారు. వీరికి ఎలాంటి స్థిర చర ఆస్తులు లేవు. ఏటా ఖరీఫ్‌ సమయంలో వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వ్యవసాయ పనులు లేకుంటే బెంగళూరు వెళ్లి సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీరు వలసల జీవులుగా జీవిస్తుండడం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. తమ పిల్లలను వెంట తీసుకొని ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో నాలుగు నెలలు తప్ప మిగతా ఎనిమిది నెలలు సొంత ఊరికి దూరంగానే వీరు కాలం వెల్లదిస్తారు. రేపు పండ్ల కోసం వచ్చిన కూలీలతో నవ తెలంగాణ మాట్లాడగా అనేక విషయాలు తెలుగులోకి వచ్చాయి. తమకు జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. దేశమంతా ఉపాధి హామీ పనులు జరుగుతుంటే మాకు మాత్రం పనులు చేయకుండా నిధులు దారి మళ్ళిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నారు. సొంత ఇంటికి కనీసం జాగా కూడా ఇవ్వడం లేదంటున్నారు. పిల్లలు నాలుగు మెతుకులు తినాలంటే వలసలు పోవాల్సిందేనని కోస్గి మండలం నేల కోస్గి గ్రామానికి చెందిన భీమమ్మ లక్ష్మి రేణుకమ్మ వీరారెడ్డి రామాంజనేయులు తదితరులు వాపుతున్నారు.
వలసల జిల్లాకే వలసలు
           స్వరాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి లక్షలాది పేదలు వలసలు పోయేవారు. నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధి నుండి 14 లక్షల మంది వలసలు పోయేవారు. ఎక్కువగా ముంబై దుబారు గుజరాత్‌ వంటి ప్రాంతాలకు పోయి బతికేవారు. ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల మందికి పైగా వలసలు పోతున్నారు. వనపర్తి జిల్లా ఘణపూర్‌ మండల పరిధిలోని పదివేల మందికి పైగా వలసలు పోయారు. అత్యధికులు దుబారు, ఆఫ్ఘనిస్తాన్‌ కువైట్‌ దేశాలకు పోయారు. ఇంటిదగ్గర పిల్లలు వద్దులు మాత్రమే ఉంటారు. అయితే ఖరీఫ్‌ సాగుకు అత్యధికంగా కూలీల అవసరం ఉంటుంది. ఉమ్మడి జిల్లా నుండి పోయిన వలసలు తిరిగి రాకపోవడం వల్లనే మహబూబ్‌నగర్‌ జిల్లాకు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. పాలమూరు కూలీల కొరత తీర్చడానికి వీరు ఇక్కడికి వస్తున్నారు.
సాగు జరగడం వల్లనే
           ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా సాగు విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా వరి ఆరు లక్షల ఎకరాలు పత్తి ఎనిమిది లక్షల ఎకరాలలో సాగయింది. పెరిగిన సాగు పనుకూలంగా కూలీలు దొరకడం లేదు. ముఖ్యంగా కల్వకుర్తి పూతల పథకం భీమా నెట్టెం పాడు కోయిల్‌ సాగర్‌ జూరాల ప్రాజెక్టుల కింద పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి వరి పంటలు అత్యంత సాగు చేస్తున్న. ఊరికి పూత పోయ డానికి యంత్రాలు రావడం వల్ల కూలీల సమస్య ఉండదు. పత్తిని తీయడానికి కూలీలు అవసరం ఉంటుంది. కూలీల కొరతను గమనించిన పురుగు రాష్ట్రాలకు కూలీలు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు.

ఏడాది పొడవునా పనులు లేవు
           పాలమూరులో ఉంటే మాకు ఏడాదంతా పనులు ఉండవు. ఖరీఫ్‌ సమయంలో నెల రోజులు మాత్రమే కూలీ పనులు లభిస్తాయి. ఆ తర్వాత పనులు ఉండవు. ఉపాధి హామీ పనులు సైతం అధికారులు చూయించడం లేదు. అందుకే తట్ట బుట్ట సదురుకొని ముంబై పోతున్నాం .
- రేమయ్య , పాలమూరు వలస జీవి

మాకు ఉపాధి లేకే కూలీ పనులకు వచ్చాం
           మా దగ్గర ఎటువంటి ఉపాధి హామీ పనులు జరగడం లేదు. కాల్వల్లేక సాగునీరు అందక పంటలు సరిగ్గా పడడం లేదు. పత్తి ఇప్పటికే పూర్తయిపోయింది. ఉపాధి పనులు లేవు. అందుకే పక్క రాష్ట్రమైన పాలమూరుకు వచ్చాము. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉంటే మా రాష్ట్రంలోనే ఉండేవాళ్లం.
- వీరారెడ్డి , కోస్గి మండలం కర్నూలు జిల్లా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.