Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Jan 14,2023

కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి

- ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ
నవతెలంగాణ- మహబూబ్‌ నగర్‌
            కంటి వెలుగు కార్యక్రమంలో వీధిలో నిర్వహిస్తున్న ఆశ వర్కర్లకు అదనంగా పారితో షికాలు చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ కోరారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2023 జనవరి 18 నుండి రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్ర మన్ని ఈ కార్యక్రమం సుమారు వంద రోజులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఈ వంద రోజులు ఆశ వర్కర్ల కంటి వెలుగు పనిలో ఉండాలని ప్రభుత్వం చెబుతున్నది కానీ ఈ పనికి ప్రభుత్వం ఇప్పటివరకు అదనంగా వారితోష్కం నిర్ణయం చేయకుండా ఒకవైపు కంటి వెలుగు కార్యక్రమం సమయం దగ్గర పడుతుంది మరొకవైపు ప్రభుత్వం అదనంగా పారితోషికం పైన ఇంకా స్పష్టత ఇవ్వక పోవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో ఆశాలకు ఫిక్స్డ్‌ వేతనం లేదు 12 పట్టి పారితోషకాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది పారితేష్‌ కాల్‌ లిస్టులో కంటి వెలుగు కార్యక్రమం లేదు కంటి వెలుగు అనేది ప్రభుత్వ ప్రభుత్వం అదనంగా చేపడుతున్నది కార్యక్రమం అదనపు పనికి పారితోషకం చెల్లించాలని బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఒకటి కాదు రెండు కాదు సుమారు 100 రోజుల పనిని అదనపు పారిస్వల్స్‌ కం నిర్ణయం చేయకపోవడం వల్ల సమంజసం కాదు పనిని బట్టి పారితోష్కారాలు చెల్లించేటప్పుడు ప్రతి అదనపు పనికి పారితోష్‌ కాలు కూడా ప్రభుత్వము నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం అనేక సందర్భాలలో అనేక అదనపు పనులు ఉచితంగా ఆశాల రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఆశాలు రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతున్నారు కావున కంటి వెలుగు కార్యక్రమానికి ఆశాలకు అదనంగా వారితోష్కారాలు చెల్లించాలని చెల్లించే అమౌంటును ప్రభుత్వం తొందరగా నిర్ణయం చేయాలని చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే పదవులు
ఐకేపీ, వీవోఏలకు రూ. 26వేల వేతనమివ్వాలి
రికార్డుల తనిఖీకి అధికారుల గైర్హాజరు
పామాపురంలో స్వపరిపాలన దినోత్సవం
పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలి
బ్రిడ్జీ నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని ధర్నా
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
డీ-8 కాల్వ భూముల సర్వే
అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్ట్‌
ఘనంగా చిట్టెం సుచరిత జన్మదినం
పిడుగు పాటుకు మహిళ మృతి
మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ
టీచర్‌ను తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
సోదరభావంతో మెలగాలి
ఆశలు అడియాశలే
సమస్యల పరిష్కారాని కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఛత్రపతిశివాజీ జయంతి
కోయిలకొండ గట్టును సందర్శించిన ఆరోగ్య వాకింగ్‌ సభ్యులు
వైభవంగా శివాజీ జయంతి
పోలీస్‌ స్టేషన్‌ సందర్శించిన ఎస్పీ
పులిగుట్ట మైనింగ్‌ పనులను నిలిపివేయాలి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
బైక్‌ పైనుంచి పడి.. వ్యక్తి మృతి
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
రోజూ కేసీఆర్‌ జన్మదినమే
వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

తాజా వార్తలు

08:50 AM

అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం : ఫరూక్ అబ్దుల్లా

08:49 AM

జపాన్‌లో స్వల్ప భూకంపం..

08:10 AM

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.