Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పూత లేదు...కాత లేదు | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

పూత లేదు...కాత లేదు

- ఎర్రమిర్చికి నల్లతామర తెగులు
- పంట చేలకు చుట్టుముట్టిన తెగుళ్లు
- కుల్లారిపోతున్న పంటలు
- తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి :నడిగడ్డ రైతుల
         మిర్చి సాగుతో మంచి దిగుబడి వస్తుందునకున్న రైతులకు కష్టాలే మిగిలాయి. నల్లతామర తెగులతో పై ముడత వచ్చి పంటలు మొత్తం దెబ్బతింటున్నాయి.అంతుచిక్కని తెగులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 50 వేల ఎకరాలలో సాగు చేసిన మిర్చి తోటలను వైరస్‌తో తోటలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. ముడుత తెగులతో పంటలు కుళ్లారిపోతున్నాయి. తెగులు నివారణ కోసం వ్యవసాయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లనే మిర్చికి తెగులు సోకాయని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో మిర్చి రైతులు తీవ్ర నష్టాల్లో కురుకపోతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
         మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ గద్వాల జిల్లాల పరిధిలో సాగు చేసిన మిర్చి రైతు కళ్లలో మంట తెప్పిస్తున్నాయి.వనికించే చలి,పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల మిర్చి పంటలకు ముప్పు ఏర్పడింది. మారిన ఉష్ణోగ్రతల వల్ల మామిడి తోటలు అతలాకుతలం కాగా ఇప్పుడు మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.పంటలను కాపాడు కోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నల్ల, తెల్లతామర, పేనుబంక, ఎర్రనల్లి సోకినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.ఇప్పటికే ఎరువులు, క్రిమిసంహారిక మందులు, పొలం పనుల కోసం ఎకరాకు రూ. 75 వేల ఖర్చు అయ్యింది. తెగుళ్లవల్ల చేసిన రెక్కల కష్టం బూడిద పాలవుతుందన్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. తెలకపల్లి , బిజనపల్లి, గోపాల్‌పేట, జడ్చర్ల తధితర మండలాల పరిధిలో ఈ తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అధిక చలి వల్ల పంటలు ఎర్ర,నల్ల తామరతో పాటు వైరస్‌, దోమల బెడద అధికమయ్యింది.అంతుచిక్కని వైరస్‌తో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ధర పాతాళానికి పతనం అయ్యింది.నెలరోజులకు ముందు క్వింటాళ్లు మిర్చి 22వేలు ఉంటే తాజాగా 14 వేలకు పడిపోయింది. మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార పర్గాలు చెబుతున్నాయి. మిర్చి ధర పతనం గాకుండా నియంత్రన చేపట్టాలని,రైతు సంఘాల నాయకులు కోరారు.
మిర్చి వల్ల తీవ్రంగా నష్టపోయాం.
         వేల రూపాయలు పెట్టి మిర్చి పంటలను సాగు చేశాం. ఎకరాకు 60 వేల ఖర్చు అయ్యింది. తీర దిగుబడి మాత్రం 80 శాతానికి పడిపోయింది. నల్ల,తెల్ల తామర మమ్ములను నిలువునా ముంచింది. ప్రభుత్వం నష్టాన్ని పరిలించి సరైన వ్యవసాయ సుచనలు ఇవ్వాలి. ముఖ్యంగా ధర పతనం గాకుండా నియంత్రణ చేపట్టాలి. లేనిచో అప్పుల పాలవుతాం.
- వి. గోవర్థన్‌రెడ్డి, రైతు నడిగడ్డ

మిర్చి రైతులు యాజమాన్య పద్దతులను పాటించాలి
         ప్రస్తుత సీజన్‌లో తెల్లదోమ నల్లతామర సోకుతుంది. దీని నుంచి రైతులు పంటలను కాపాడుకోవాలి. ఇప్పటికే కొన్ని గ్రామాలను పరిశీలించి తెగులు పట్ల ఒక అంచనాకు వచ్చాము.తాడూరు మండలం గుంతకోడూరు మిర్చి పంటలను పరిశీలించాం. అధికారులు సూచించిన మందులు పిచికారి చేయాలని సూచించాం.
- మహేశ్వరి,వ్యవసాయ అధికారి, నాగర్‌కర్నూల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే పదవులు
ఐకేపీ, వీవోఏలకు రూ. 26వేల వేతనమివ్వాలి
రికార్డుల తనిఖీకి అధికారుల గైర్హాజరు
పామాపురంలో స్వపరిపాలన దినోత్సవం
పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలి
బ్రిడ్జీ నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని ధర్నా
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
డీ-8 కాల్వ భూముల సర్వే
అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్ట్‌
ఘనంగా చిట్టెం సుచరిత జన్మదినం
పిడుగు పాటుకు మహిళ మృతి
మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ
టీచర్‌ను తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
సోదరభావంతో మెలగాలి
ఆశలు అడియాశలే
సమస్యల పరిష్కారాని కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఛత్రపతిశివాజీ జయంతి
కోయిలకొండ గట్టును సందర్శించిన ఆరోగ్య వాకింగ్‌ సభ్యులు
వైభవంగా శివాజీ జయంతి
పోలీస్‌ స్టేషన్‌ సందర్శించిన ఎస్పీ
పులిగుట్ట మైనింగ్‌ పనులను నిలిపివేయాలి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
బైక్‌ పైనుంచి పడి.. వ్యక్తి మృతి
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
రోజూ కేసీఆర్‌ జన్మదినమే
వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

తాజా వార్తలు

08:05 AM

బస్సును ఢీకొట్టిన లారీ.. క్లీనర్ మృతి

07:55 AM

నేటి నుంచే రంజాన్‌ ఉపవాస దీక్షలు..

07:34 AM

ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్న చంద్రబోస్

07:31 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..

07:28 AM

కోర్టులో భార్యపై యాసిడ్‌ దాడి..

06:38 AM

140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసుల నమోదు..

06:36 AM

తెలంగాణలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు!

09:43 PM

27న శ్రీవారి వసంతోత్సవ టికెట్ల కోటా విడుదల

09:29 PM

పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

09:13 PM

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లా...

08:57 PM

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

08:48 PM

మణిపూర్లో భూకంపం

08:33 PM

ఐపీఎల్‌ 2023కు ముందు కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ

08:23 PM

సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రపై పోలీసు దాడి

07:59 PM

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

07:43 PM

రేవంత్.. బండి సంజయ్‌ల‌కు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు

07:39 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్‌

07:21 PM

విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్‌ చోప్రా

07:16 PM

ఎపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం..

07:06 PM

విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

06:29 PM

పేపర్‌ లీకేజీలో ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌..

06:16 PM

కవిత పిటిషన్‌ను 27కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

06:09 PM

అమృత్‌పాల్ సింగ్‌ గాలింపులో కీలక మలుపు

06:02 PM

టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..

05:50 PM

సిట్‌ దర్యాప్తులో మరో కోణం.. గ్రూప్‌-1లో భారీ మార్కులు

05:19 PM

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:14 PM

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ

05:11 PM

దారుణం.. కోర్టులో భార్యపై యాసిడ్ దాడి

05:09 PM

లాజిటెక్‌లో 300 మంది ఉద్యో‌గుల తొల‌గింపు

04:46 PM

ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.