Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుమ్మడిదలలో మహిళా సమాఖ్య సమావేశం | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Oct 21,2022

గుమ్మడిదలలో మహిళా సమాఖ్య సమావేశం

నవతెలంగాణ-గుమ్మడిదల
            గుమ్మడిదల మండల మహిళా సమాఖ్య సమావేశాన్ని రైతువేదికలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశ ములో జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ ఎల్‌ఎం ) ద్వారా అమలు చేస్తున్న మోడల్‌ మండల సమాఖ ్యలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ సంఘాల్లో మరియు స్వయంసహాయక సంఘాల్లో రాబోవు 5 ఏండ్లలో సంఘాల సభ్యులు చేపట్టబోయే (8) కీలక అంశాలు (సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య, జీవనోపాధి, సాంకేతిక అంశాలు) పైన తయారుచ ేసుకున్న ప్రణాళికలను అన్ని గ్రామా సంఘాల వారీగా చర్చించారు. దీని ద్వారా రాబోయే 5ఏండ్లలో ప్రతి మహిళా సభ్యురాలు తను అనుకున్న కల నెరవేర్చు కునేవిదంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అదనపు జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సూర్యారావు పాల్గొని పలు అంశాలపై వివరించారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని మరియు వీఓ వారీగా తయారు చేసు ున్న ప్రణాళి కలను పరిశీలించి ప్రతి అంశాన్ని ప్రాధాన్యత వారీగా నెరవేర్చు కోవాలని సూచించారు. జిల్లా నుంచి డీపీఎంలు అంశము వారీగా క్రోడీకరణ గురించి సూచన చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు జయశ్రీ రాజ్‌, రవీందర్‌, కొమురయ్య, జిల్లా ఏఎంపీఎస్‌ రవిశేఖర్‌, సత్యనారాయణ మరియు గుమ్మడిదల మండల ఏపీఎం - శివకుమార్‌, సీసీలు, గ్రామ సంఘం అధ్యక్షులు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.