Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రూ.30 వేల కోట్ల కోసం.. మోటార్లకు మీటర్లు పెట్టం | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

రూ.30 వేల కోట్ల కోసం.. మోటార్లకు మీటర్లు పెట్టం

- వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
           రాష్ట్రంలోని 65 లక్షల రైతుల సంక్షేమమే ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేల కోట్ల కోసం మోటార్లకు మీటర్ల పెట్టమని సీఎం కేసీఆర్‌ చెప్పారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత యాసంగీ కాలంలో వరిధాన్యాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వా న్ని అడిగితే... నూకలు ఎక్కువగా వస్తాయని రాష్ట్ర ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రులు అవమానించార న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామన్నా రు. సీఎం కేసీఆర్‌ రైతన్నల కోసం రాష్ట్రంలోని పెండింగ్‌ ఇ రిగేషన్‌ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై చెక్‌ డ్యా ముల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భూగర్భ నీటి వనరులు వృద్ధి చెంది కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక సీజన్లోనే పండుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికీ జిల్లాలో లక్ష నుంచి లక్షన్నర మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండితే ప్ర స్తుతం ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతోం దన్నారు. రంగనాయక సాగర్‌ నింపి ఆ నీటిని జిల్లాలోని అన్ని చెరువుల్లో నింపి పొలాలకు నీటిని అందిస్తుంటే కొందరు హైదరాబాద్‌లో కూర్చుని కాళేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ వదిలి గ్రా మాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారని హెచ్చరించారు.
రంగనాయక సాగర్‌తో అన్ని గ్రామాల్లో చెరువులు, పంట పొలాలను నింపుతున్నామ న్నారు. ఈసారి పెద్ద వాగులోకి నీటిని వదిలి చెక్‌ డ్యాము లను నింపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,060 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిం దన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప రాజకీయం కోసం కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల మిల్లర్లు వరిధాన్యం కొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల వ్యవసాయ కూలీలకు అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్‌ పెట్టి బిల్లులు వసూలు చేస్తేనే రాష్ట్రానికి ఇచ్చే రూ.30 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నారన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎకరానికి రూ.4 లక్షలు ఉన్న భూమి విలువ ప్రస్తుతం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెరిగిందన్నారు. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌,అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్‌ రావు, సివిల్‌ సప్లై డీఎం హరీష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌, సొసైటీ చైర్మన్లు ఎల్లంకి మహిపాల్‌ రెడ్డి, కోల రమేష్‌ గౌడ్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ బద్దిపడగ కిష్టారెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఆనగోని లింగం గౌడ్‌, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులు,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లు ఎడ్ల సోమిరెడ్డి, వేముల వెంకట్‌ రెడ్డి సంగు పురేందర్‌, టిఆర్‌ఎస్వీ మండల శాఖ అధ్యక్షులు గోవిందారం రవి, తడిసిన వెంకట్‌ రెడ్డి, డాకూరి భాస్కర్‌ రెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిప్పని నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.