Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దుబ్బాక అభివృద్ధికి అడ్డుపడితే ప్రశ్నిస్తా | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

దుబ్బాక అభివృద్ధికి అడ్డుపడితే ప్రశ్నిస్తా

నవతెలంగాణ-దుబ్బాక రూరల్‌
సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లలతో పోటీగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అడ్డుపడితే ఎంతటివారైనా ప్రశ్నిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గెలిచిన ఏడాదిలో దుబ్బాక వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తై ప్రారంభించుకున్నామని ,త్వరలోనే దుబ్బాక రింగ్‌ రోడ్డు నిర్మాణ సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయిందన్నారు. మున్సిపాలిటీలో మాస్టర్‌ ప్లాన్‌ నివేదికను బోర్డు పొందుపరిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో 2018 నాటికి డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తైన పంపకాలు జరగలేదని, తాను గెలిచాక ఇక్కడి ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉంటూ కిరాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని, తనతో గోడు వెళ్లబోసుకుంటే దగ్గరుండి వారికి అన్ని సదుపాయాలు కల్పించి లబ్ధిదారులతో గహ ప్రవేశాలు చేపిస్తే.....ఈ గహ ప్రవేశాల్లో ఇక్కడి టీఆర్‌ఎస్‌ నాయకులు పోటాపోటీగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవాలు జరిపి తమపై విమర్శలు చేశారని ఆరోపించారు. తాను గెలిచాక 30 లక్షలు ఖర్చు చేసి ఇక్కడి యువతకు అనుభవజ్ఞులైన లెక్చరర్లతో టెట్‌ ,ఎస్‌ఐ కోంచింగ్‌ అందించామన్నారు.హబ్సిపూర్‌ చౌరస్తా నుంచి దుబ్బాక వరకు 4 లైన్ల రహదారి ఏర్పాటుకు 3 సార్లు ముఖ్యమంత్రికి, దుబ్బాకకు వచ్చిన ప్రతిసారి మంత్రిహరీష్‌ రావులకు లేఖలు అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రం నుండి 40కోట్లు సిఆర్‌ఎఫ్‌ నిధుల మంజూరు కాగా.. దుబ్బాక నుండి ముస్తాబాద్‌ వరకు18 కోట్ల డబుల్‌ రోడ్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం ద్వారా ధర్మారం నుండి దుంపలపల్లి వరకు 22 కోట్ల నిధులు తెచ్చామన్నారు.2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భతి త్వరలోనే అందజేస్తామని చెప్పారు.ఇక తనను విమర్శించిన విజ్ఞతకే వదిలేస్తున్ననని అలాంటి వారికి కాలమే సమాధానం చెబుతోందని పేర్కొన్నారు. దుబ్బాక అభివద్ధిలో తనతో కలిసి వచ్చేవారికి పార్టీలకు అతీతంగా సహకరిస్తానని, అభివద్ధి అడ్డుకునే వారు ఎంతటివారైన ప్రశ్నిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యే బిజెపి నాయకులు శాలువాతో సన్మానించారు కార్యక్రమంలో కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటిి బాలేష్‌ గౌడ్‌, బిజెపి రాష్ట్ర నాయకులు చింత సంతోష్‌ , బీజేవైఎం మాజీ జిిల్లా అధ్యక్షుడు, నాయకులు ఎస్‌.ఎన్‌ చారి, మచ్చ శ్రీనివాస్‌, పుట్ట వంశీ, అశోక్‌,సుంకు ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.