Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భక్తులకు సౌకర్యాలు కల్పించండి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Jan 17,2023

భక్తులకు సౌకర్యాలు కల్పించండి

నవతెలంగాణ-సిద్దిపేటరూరల్‌
           పుల్లూరుబండ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ మంత్రి నివాసంలో పుల్లూరు బండ జాతర గోడపత్రిక ఆవిష్కరించారు. అనం తరం వారు మాట్లాడుతూ పుల్లూరు బండ క్షేత్రం లో ఈ నెల 20 నుండి 24 వరకు 5 రోజుల పాటు జరిగే జాతర కు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం అయిన పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వందల వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని అన్నారు.లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూ గా వెలిసాడని 8 వందల ఏండ్ల క్రితం కాకతీయుల కాలం లో ఇక్కడ దేవాలయం నిర్మించారని చెప్పారు.ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా ఇక్కడ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అన్నారు. జాతర కు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు
జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని
           టిఎస్‌ ఆర్‌. టి. సి. అధికారులను ఆదేశించారు. బండపై ఉన్న గుండం లో భక్తులు స్నానాలు చేసే సందర్భంగా ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ శాఖ అధికారుల ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసీఆర్‌ సహకారం తో 31 లక్షల, టి టి డి నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు.. భక్తుల సౌకర్యం కోసం బండ పైకి వాహనాలు వెళ్లడం కోసం 30 లక్షల రూపాయల తో సి సి రోడ్డు నిర్మాణం చేశామని చెప్పారు. పుల్లూరు బండ పై 24 గంటలు మంచి నీటి సౌకర్యం కోసం 70 లక్షల రూపాయలతో 1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ ను నిర్మింప చేశామని చెప్పారు..పుల్లూరు బండ స్టేజీ వద్ద 10 లక్షల రూపాయల తో దేవాలయ కమాన్‌ ను నిర్మింప చేశామని చెప్పారు,50 లక్షల రూపాయల తో దేవాలయం పక్కన కళ్యాణ మండపం భక్తులు,దాతల సహకారం తో 10 లక్షల రూపాయల తో దేవాలయ ప్రాంగణంలో షెడ్‌ నిర్మాణం చేశామన్నారు..15 లక్షల రూపాయల నిధులతో సుందరమైన సుడా పార్కు ను నిర్మింప చేశామని చెప్పారు.దేవాదాయశాఖ ద్వారా మరో 50 లక్షలు మంజూరు చేశామన్నారు. దేవాలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు కలకుంట్ల కృష్ణమాచారి, వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకట నర్సింహ చార్యులు , కలకుంట్ల రంగాచార్యులు,కలకుంట్ల వీణా చారి, గోవర్ధనం నవీన్‌ కుమారాచార్యులు. సర్పంచ్‌ పల్లె నరేష్‌ గౌడ్‌, ఎంపిటిసి లతా వెంకట్‌, మాజీ సర్పంచ్‌ గడ్డం తిరుపతి రెడ్డి, దుర్గారెడ్డి, దేవాలయ కమిటీ డైరెక్టర్లు కోడూరి శ్రీనివాస్‌,మొలుగు లక్ష్మీ మల్లేశం,గొడుగు అంజయ్య,కొత్త గొల్ల శ్రీనివాస్‌, కుంచం బాలయ్య, పుల్లూరు గ్రామ అధ్యక్షుడు చింతకుంట మల్లేశం, బక్క శ్రీనివాస్‌, చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.