Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆలేరులో కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తా | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

ఆలేరులో కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తా

- మునుగోడుతోనే కాంగ్రెస్‌ మునిగిపోయింది
- డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
          రాజకీయ అవగాహన లేకుండా కొంతమంది కాంగ్రెస్‌ నాయకులుపిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రాబోయే రోజుల్లో ఆలేరులో కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తానని డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని గొంగిడి నిలయంలో విలేకరులతో మాట్లడూతూ మునుగోడు ఎన్నికలతోనే కాంగ్రెస్‌నిండా మునిగిపోయింది అన్నారు.కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు లక్షలు ఇచ్చి టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నామని మాట్లాడుతున్నారని అటువంటి కర్మ తమకు పట్టలేదన్నారు.ముందు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ లోకి వస్తున్నా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. గతంలో చిట్టీలు కట్టకుండా ఏగనామం పెట్టి తప్పించుకున్న వ్యక్తులు తనను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌ గౌడ్‌ టిఆర్‌ఎస్‌ రాజపేట మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,నాయకులు ఆడెపు బాలస్వామి ,కొలుపుల హరినాథ్‌,బింగి ఆంజనేయులు,పల్లె సంతోష్‌ గౌడ్‌ ,పల్లె ప్రవీణ్‌ ,కొండం రాజు ,ఖడ్గం స్వామి మహేందర్‌ గౌడ్‌,తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌ లో చేరికలు
          మండల పరిధిలోని రఘునాధపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కడ్గం పెద్ద వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సుమారు 400 మంది కార్యకర్తలు టిఆర్‌ఎస్‌ లో చేరారు పార్టీలు చేరిన వారిని మహేందర్‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు పార్టీలో చేరిన గోరింకల సత్యనారాయణ,తోకల శ్రీశైలం ,పుట్టపర్తి మల్లికార్జున్‌ ,బింగి పాండు,పాండు తోక విటల్‌ ,బాల్‌ రాజు,బింగి శివ కూమార్‌ తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం కమనీయం..
యోగాతో శారీరక, మానసికప్రశాంతత
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..ఇద్దరికి గాయాలు
తెలుగు రాష్ట్రాల స్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు
టోర్నమెంట్ల నిర్వహణతో ఉమ్మడిజిల్లాలో చెస్‌ క్రీడావ్యాప్తి
జిల్లా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలి
పోస్టల్‌ పథకాలపై ర్యాలీ
లయన్స్‌ క్లబ్‌ సేవా కార్యక్రమాలు అభినందనీయం
ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బీసీలకు బడ్జెట్‌ కేటాయించాలి
ప్రయివేట్‌ ఎలక్ట్రికల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
ఉచిత బ్లడ్‌క్యాంప్‌ ఏర్పాటు చేయడం హర్షణీయం
గౌడబంధును అమలు చేయాలి
ఎలక్ట్రికల్‌ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం.. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
అణగారినవర్గాల పాలనరావాలి
తొలి తెలంగాణ ఉద్యమంలో నర్సింహారెడ్డి పాత్ర కీలకం
ఉద్యమసమయంలో చెప్పిన ప్రతిమాటను నిజం చేసిన కేసీఆర్‌
మండల వ్యవసాయాధికారి నాగరాజుకు సన్మానం
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
గంధమల్ల రిజర్వాయర్‌ కోసం నిధులు కేటాయించాలి
నేషనల్‌ పంచాయతీ అవార్డుల కోసం ప్రతిపాదనలు
మున్సిపల్‌ కమిషనర్‌ పై చర్యలు తీసుకోవాలని వినతి
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తహసీల్దార్‌ కార్యాలయంలో ..
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడాలి
కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం
ఎన్‌సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌
మీ అందరి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యే అవుతా

తాజా వార్తలు

01:46 PM

ఒడిశా ఆర్థి‌క మంత్రికి ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌తలు

01:06 PM

పోలాండ్‌లో కేరళ యువకుడు హత్య...

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.