Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధిహామీ చట్టాన్ని ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

ఉపాధిహామీ చట్టాన్ని ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర

- ప్రజలను కష్టాల్లోకి నెట్టి కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మోత్కూర్‌
             వ్యవసాయ కూలీలకు పని భద్రత కల్పించేందుకు తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం క్రమంగా ఎత్తేసేలా కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలోని కామ్రేడ్‌ వేముల మహేందర్‌, కామ్రేడ్‌ రొడ్డ అంజయ్య నగర్‌ లోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆదివారం నిర్వహించిన ప్రతినిధుల మహాసభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రతినిధులు హాజరు కాగా మహాసభకు రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు గంగాదేవి సైదులు, మామిడి స్వరూప అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం జెండాను రాచకొండ రాములమ్మ ఆవిష్కరించారు. అమరవీరులైన కామ్రేడ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రాతినిధులనుద్దేశించి సీతారాములు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో క్రమంగా నిధులు తగ్గిస్తూ ఎత్తివేసే కుట్రచేస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కూలీలకు ఉపాధి హామీ చట్టంలో పనులు కల్పించికుటుంబాలకు భద్రత కలిగిందన్నారు. ఆ చట్టం ద్వారా కూలి కుటుంబాలకు ఉపాధి దొరికిందని కూలీల పొట్ట కొట్టేలా అలాంటి చట్టాన్ని బీజేపీప్రభుత్వం రద్దు చేసేలా వ్యవహరిస్తోందన్నారు. డీజిల్‌, పెట్రోల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర ధరలను కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తుందని, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం కూలీలను కార్మికులను గాలికొదిలేసిందని, ఒక్కపూట తిండి కోసం కూలీలు ఎన్నో ఇబ్బందులు పడగా, ఆదానీ, అంబానీల సంపద మాత్రం లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.నాగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీలో ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని, పట్టణ ప్రజలకు ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కూలీల వాటాను 90 శాతానికి పెంచి మెటీరియల్‌ కాంఫోనెంట్‌ 10 శాతం తగ్గించాలని, ఉపాధి హామీలో యంత్రాలను, కాంట్రాక్టర్లను నిషేధించాలని, అడిగిన అందరికీ పని కల్పించి వారం వారం వేతనాలు చెల్లించాలని, మెడికల్‌ కిట్టు, పే స్లీప్‌ లు, పనిముట్లు ,టెంట్లు మంజూరు చేయాలని, మహిళలకు, వికలాంగులకు చేయగలిగిన పనులు అప్పగించాలని, పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు రూ.పది లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని, మేట్లుకు సమ్మర్‌ అలవెన్స్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజులు మోత్కూర్‌ లో జరిగిన జిల్లా ద్వితీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఆవాజ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జహంగీర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, వ్యకాస జిల్లా ఉపాద్యక్షుడు జెల్లెల్ల పెంటయ్య, జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్‌, ఉపాధ్యక్షుడు పల్లెర్ల అంజయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి రాములు, సల్లూరి కుమార్‌, సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, వేముల సైదులు, కొండాపురం యాదగిరి, వల్లంపట్ల శ్రీనివాసరావు, దొడ్డి బిక్షపతి, ఎర్ర ఊషయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం కమనీయం..
యోగాతో శారీరక, మానసికప్రశాంతత
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..ఇద్దరికి గాయాలు
తెలుగు రాష్ట్రాల స్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు
టోర్నమెంట్ల నిర్వహణతో ఉమ్మడిజిల్లాలో చెస్‌ క్రీడావ్యాప్తి
జిల్లా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలి
పోస్టల్‌ పథకాలపై ర్యాలీ
లయన్స్‌ క్లబ్‌ సేవా కార్యక్రమాలు అభినందనీయం
ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బీసీలకు బడ్జెట్‌ కేటాయించాలి
ప్రయివేట్‌ ఎలక్ట్రికల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
ఉచిత బ్లడ్‌క్యాంప్‌ ఏర్పాటు చేయడం హర్షణీయం
గౌడబంధును అమలు చేయాలి
ఎలక్ట్రికల్‌ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం.. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
అణగారినవర్గాల పాలనరావాలి
తొలి తెలంగాణ ఉద్యమంలో నర్సింహారెడ్డి పాత్ర కీలకం
ఉద్యమసమయంలో చెప్పిన ప్రతిమాటను నిజం చేసిన కేసీఆర్‌
మండల వ్యవసాయాధికారి నాగరాజుకు సన్మానం
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
గంధమల్ల రిజర్వాయర్‌ కోసం నిధులు కేటాయించాలి
నేషనల్‌ పంచాయతీ అవార్డుల కోసం ప్రతిపాదనలు
మున్సిపల్‌ కమిషనర్‌ పై చర్యలు తీసుకోవాలని వినతి
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
తహసీల్దార్‌ కార్యాలయంలో ..
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడాలి
కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం
ఎన్‌సీసీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌
మీ అందరి ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యే అవుతా

తాజా వార్తలు

12:41 PM

ఫిబ్ర‌వ‌రి 6న సుప్రీంకోర్టు‌లో బీబీసీ మోడీ డాక్యు‌మెంట‌రీపై విచార‌ణ‌

12:26 PM

గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

12:21 PM

మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ప్రారంభించిన కేటీఆర్

12:09 PM

కర్ణాటకలో సింగర్‌ కైలేష్‌ ఖేర్‌కు చేదు అనుభవం

11:53 AM

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి మూసివేత

11:23 AM

ప్రపంచ కప్ గెలిచిన మహిళ క్రికెటర్లకు భారీ రివార్డు

11:16 AM

సీఐడీ ఆఫీస్ కు వచ్చిన చింతకాయల విజయ్

10:46 AM

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి...

10:27 AM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. నలుగురికి గాయాలు

10:01 AM

గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.!

09:49 AM

కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

09:30 AM

మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

09:16 AM

నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

09:04 AM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణం

09:01 AM

నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

08:50 AM

కేసీఆర్‌ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: బిహార్ సీఎం

08:37 AM

కిర్గిజ్‌స్థాన్‌, చైనాలో భారీ భూకంపాలు...

07:16 AM

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు

06:53 AM

ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

06:38 AM

మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ ఆహ్వానం

06:18 AM

నేడు సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌

09:53 PM

బాలీవుడ్ తార రాఖీ సావంత్ తల్లి మృతి

09:32 PM

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

08:59 PM

టీమిండియా టార్గెట్..100 పరుగులు

08:50 PM

గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్ హైదరాబాదులో లీక్

08:43 PM

విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌

08:17 PM

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య మంత్రి కన్నుమూత

08:07 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్

07:24 PM

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

07:03 PM

మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్..ఇంగ్లండ్ 68 ప‌రుగుల‌కే ఆలౌట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.