Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌
నవతెలంగాణ- కోదాడరూరల్‌
             క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో క్రీడా మైదానాలు జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. ఈ క్రీడా పోటీల్లో పోలీసు జట్టు కూడా పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి,ఎంపీపీ కవిత రాధారెడ్డి , వైస్‌ చైర్మన్‌ వెంపటి పద్మ మధుసూదన్‌,ఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరావు, కౌన్సిలర్లు మైస రమేష్‌,, గుండెల సూరి, మెదరా లలిత,కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్‌ యాదవ్‌, సాదిక్‌,ఒంటిపులి రమ శ్రీనివాస్‌, కాజా, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజన్‌ గౌడ్‌, ప్రసాద్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, ఉపేందర్‌ గౌడ్‌, బత్తుల ఉపేందర్‌,వంశీ, నిర్వాహకులు లాజర్‌ రమేశ్‌, భరత్‌,పెనుగంటి మహేష్‌ పాల్గొన్నారు.
కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికకు ప్రతీకలు
కార్తీక మాస వన భోజనాలు ఆధాత్మికతకు ప్రతీకలు అని అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌లి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని కెఎల్‌ఆర్‌ కాలనీ ఆధ్వర్యంలో కొమరబండ శివార్లలో గల మామిడి తోటలో ఏర్పాటు చేసిన సామూహిక వన భోజనాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సామూహిక వనభోజన కార్యక్రమాల తో ఐకమత్యం పెంపొందుతాయన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,టీిఆర్‌ఎస్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మామిడి రామారావు, వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌ గౌడ్‌, గ్రంథాలయ చైర్మన్‌ రహీం,నాయకులు నవీన్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, కాలనీ వనభోజనాల కమిటీ సభ్యులు శివశంకర్‌ రెడ్డి, ప్రవీణ్‌ ,కందిబండ వెంకటేశ్వరరావు, శాస్త్రి ,శ్రీను, బాబ్ను, ఖాదర్‌ బాషా, సత్యనారాయణ, నరేందర్‌, వీరారెడ్డిి, వంగవీటి సత్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్‌
ఫిర్యాదులను సత్యరమే పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్మికులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి
బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం
వాహనదారులకు ఇబ్బందిగా మార్కెట్‌
'ప్రెసిడెన్సీ'లో వార్షికోత్సవ వేడుకలు
బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
జర్నలిస్టులపై దాడులను ఖండించాలి
డాక్టరేట్‌ పట్టా అందుకున్న మధుసూధన్‌రెడ్డి
'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ,ఎస్టీ, బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసిన బడ్జెట్‌
అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం
12న జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌
వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విద్యార్థులకు క్విజ్‌ పోటీలు
సీసీరోడ్ల నిర్మాణపనులు ప్రారంభం
ట్రాఫిక్‌ డైవర్షన్‌లో విఫలమైన పోలీసులు
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ
సురేంద్రపురి క్షేత్రం లోగోను ఆవిష్కరించిన కలెక్టర్‌
రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
క్రీడలు క్రమశిక్షణకు దోహదం
భారత్‌ జోడోయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అవకాశమిస్తే..అభివృద్ధి చేసి చూపిస్తా
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
9న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు

తాజా వార్తలు

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.