Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శ్రమ దోపిడీ నుంచి విముక్తి కోసం పోరాటాలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

శ్రమ దోపిడీ నుంచి విముక్తి కోసం పోరాటాలు

నవతెలంగాణ -నల్లగొండ
             శ్రమ దోపిడీ నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తోందని రైతు సంఘం సీనియర్‌ నాయకులు బొంతల చంద్రారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏచూరిగార్డెన్‌లో (మల్లుస్వరాజ్యం నగర్‌) మాలిపురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మంగళవారం ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.75 ఏండ్ల స్వాతంత్య్ర చరిత్రలో పాలకుల విధానాలతో రైతులు పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వాల వైఫల్యాలతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కారుచౌకగా కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో బీజేపీ నిర్వహించిన 400 సభల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చి 8 ఏండ్లయినా రైతుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరించి వారికి హక్కుదారు పట్ట బుక్కులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రైతుబంధు రైతు బీమా లను వర్తింపచేయాలని తెలిపారు. ఏకకాలంలో రైతుల రుణమాఫీలను మాఫీ చేసి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులక అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడం లేదని, మార్కెట్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. కేంద్ర దోపిడీని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని పేర్కొన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, రైతు సంఘం మహిళ రైతు రాష్ట్ర కన్వీనర్‌ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్‌, అధ్యక్ష వర్గంగా జరిగిన ఈ మహాసభల్లో ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కష్ణన్‌, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి,ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, గౌరవ అధ్యక్షులు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిశ్రీరామ్‌నాయక్‌,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్‌, మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, కున్‌ రెడ్డి నాగిరెడ్డి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు సయ్యద్‌ హాషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్‌
ఫిర్యాదులను సత్యరమే పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్మికులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి
బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం
వాహనదారులకు ఇబ్బందిగా మార్కెట్‌
'ప్రెసిడెన్సీ'లో వార్షికోత్సవ వేడుకలు
బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
జర్నలిస్టులపై దాడులను ఖండించాలి
డాక్టరేట్‌ పట్టా అందుకున్న మధుసూధన్‌రెడ్డి
'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ,ఎస్టీ, బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసిన బడ్జెట్‌
అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం
12న జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌
వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విద్యార్థులకు క్విజ్‌ పోటీలు
సీసీరోడ్ల నిర్మాణపనులు ప్రారంభం
ట్రాఫిక్‌ డైవర్షన్‌లో విఫలమైన పోలీసులు
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ
సురేంద్రపురి క్షేత్రం లోగోను ఆవిష్కరించిన కలెక్టర్‌
రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
క్రీడలు క్రమశిక్షణకు దోహదం
భారత్‌ జోడోయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అవకాశమిస్తే..అభివృద్ధి చేసి చూపిస్తా
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
9న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.