Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలి

- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
పెరిగిన ధరలకనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో ఆ సంఘం ఆలేరు మండల, పట్టణ మహాసభ మండల కార్యదర్శి మొరిగాడి రమేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరగడంతో, కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. కార్మికులు పొందే వేతనాలు సరిపోక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కొద్ది మంది కార్పోరేట్‌ శక్తులకు ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయన్నారు. సంపద సృష్టిస్తున్న కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళకోరు ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పాలకవర్గాలకు వ్యతిరేకంగా రానున్నకాలంలో పోరాటాలను ఉధృతంగా చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్‌ మొరిగాడి రమేశ్‌, మండల కన్వీనర్‌ సంగి రాజు, నాయకులు ఎగ్గిడి సిద్దులు, అనురాధ, పుష్పలత, కృష్ణ, వెంకటేశ్‌, గ్యార అంజయ్య, యాదగిరి, రాంచందర్‌, సుగుణమ్మ, కందుల ఉప్పలమ్మ, రేణుక, ఉమ, భాగ్యలక్ష్మి, యాకూబ్‌, నర్సమ్మ, మల్లమ్మ, మమత పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విద్యార్థులకు క్విజ్‌ పోటీలు
సీసీరోడ్ల నిర్మాణపనులు ప్రారంభం
ట్రాఫిక్‌ డైవర్షన్‌లో విఫలమైన పోలీసులు
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ
సురేంద్రపురి క్షేత్రం లోగోను ఆవిష్కరించిన కలెక్టర్‌
రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
క్రీడలు క్రమశిక్షణకు దోహదం
భారత్‌ జోడోయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అవకాశమిస్తే..అభివృద్ధి చేసి చూపిస్తా
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
9న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు
ఖాళీగా ఉంటే ఖతమే..!
పోడు భూముల పట్టాల పంపిణీకి సిద్ధం
శిష్య పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, స్థలాలివ్వాలి
పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాలి
ఔరావానిలో... అవస్థలే...!
విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి
వత్తిదారులకు రూ.20వేల కోట్లు కేటాయించాలి
పెద్దగట్టుకు పోదామా
దేశ సమైక్యత,సమగ్రత కోసమే రాహుల్‌గాంధీ జోడోయాత్ర
బాలికలపై వేధింపులను, దాడులను అరికట్టాలి
కాలువ పూడికతీత పనులపరిశీలన
సత్యనారాయణ కుటుంబానికి అండగా ఉంటా
జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.