Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళను హత్య చేసి, బంగారం అపహరించిన వ్యక్తి అరెస్టు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

మహిళను హత్య చేసి, బంగారం అపహరించిన వ్యక్తి అరెస్టు

- రూ.లక్ష విలువ గల బంగారం స్వాధీనం
- ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
- డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
           గత నెల 30న ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారంజిల్లాకేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఐటీపాముల రామాంజనేయులు తాగుడుకు బానియ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న సందర్భంలో అప్పు తీర్చడం కోసం తన బాల్య స్నేహితుడైన భీమనపల్లి బాలకష్ణ తల్లిని చంపి ఆమె ఒంటిపై గల బంగారు ఆభరణాలను దోచుకొని తన అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం భీమనపల్లి బాలకష్ణ అమ్మ అనంతమ్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెకు మద్యం తాపించాడు. బ్లేడుతో ఆమె గొంతు కోసి, అతి కిరాతకంగా చంపాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు చైను, చెవి పోగులు, ముక్కుపుడకలను దోచుకొని అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న నగలను అదే గ్రామానికి చెందిన జల్ల బిక్షపతి వద్దకు తీసుకువెళ్లి తన భార్య నగలు అని చెప్పి నమ్మించి, కుదువ పెట్టి డబ్బులు కావాలని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో బలవంతంగా అతని జేబులో చైను పెట్టి రెండు, మూడు రోజులైనా పర్వాలేదు డబ్బులు ఇప్పించు అని చెప్పి వెళ్లాడు.మృతురాలి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రామాంజనేయులు మీద అనుమానం కలగడంతో ఈ నెల 1న అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్యచేసినట్టు విచారణలో తేలింది. అతని వద్దనున్న బంగారు చైన్‌ (నాలుగు తులలు), చెవి కమ్మలు, ముక్కుపుడక అర తులం, ఒక సాంసంగ్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
80 వేల నగదు,నాలుగు కార్లు, మూడు మోటార్‌ సైకిల్‌ స్వాధీనం
మోత్కూర్‌ పరిధిలో గొర్రెల దొంగతనాలు చేస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.80వేల నగదు, నాలుగు కార్లు, మూడు మోటార్‌ సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో విలేకర్లకు వివరాలు వెల్లడించారు.గత నెల15 దొండ సోమయ్యకు చెందిన మూడు మేకలు, మూడు మేకపోతులు ఎత్తుకెళ్లారని ఇచ్చిన ఫిర్యాదు చేశాడు. గత నెల 29న మండ్ర సత్తయ్య కు చెందిన గొర్రెల దొడ్డిలో రెండు మేకపోతులు ఎత్తుకెళ్లారని వచ్చిన ఫిర్యాదు మేరకు మోత్కూరు పోలీసులు సీసీఎస్‌ భువనగిరి జోన్‌ వారితో కలిసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పాటీమట్ల ఎక్స్‌రోడ్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పదంగా ముసిపట్లకు చెందిన ఋషి పాక పురుషోత్తం, శాఖాపురం నవీన్‌ బైకుపై అనుమానాస్పదంగా తరుగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మోత్కూరు పరిధిలో గొర్రెల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 80 వేల నగదు, నాలుగు కార్లు , మూడు మోటార్‌ సైకిలను స్వాధీనం చేసుకున్నారు. తెలిపారు. వారిపై భువనగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో రెండు కేసులు, బొమ్మలరామారం పరిధిలో ఒక కేసు, ఆత్మకూర్‌ పరిధిలో రెండు, రామన్నపేట పరిధిలో మూడు, బీబీనగర్‌ పరిధిలో ఒకటి, మోత్కూరు పరిధిలో రెండు, గుండాల పరిధిలో రెండు, నార్కట్‌పల్లి పరిధిలో ఒక కేసు మొత్తం 14 కేసులు నమోదైనట్టు తెలిపారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. రెండు కేసులను చేధించిన చౌటుప్పల్‌ ఏసీపీ ఉదరు రెడ్డి, సీసీఎస్‌ భువనగిరి ఇన్‌స్పెక్టర్‌ సైదయ్య, దేవేందర్‌ , రవీందర్‌, రామన్నపేట సీఐ మోతిరామ్‌ ,మోత్కూర్‌ ఎస్సై జానకి రెడ్డిలను అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
విద్యార్థులకు క్విజ్‌ పోటీలు
సీసీరోడ్ల నిర్మాణపనులు ప్రారంభం
ట్రాఫిక్‌ డైవర్షన్‌లో విఫలమైన పోలీసులు
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ
సురేంద్రపురి క్షేత్రం లోగోను ఆవిష్కరించిన కలెక్టర్‌
రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
క్రీడలు క్రమశిక్షణకు దోహదం
భారత్‌ జోడోయాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అవకాశమిస్తే..అభివృద్ధి చేసి చూపిస్తా
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
9న చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి
అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు
ఖాళీగా ఉంటే ఖతమే..!
పోడు భూముల పట్టాల పంపిణీకి సిద్ధం
శిష్య పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, స్థలాలివ్వాలి
పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాలి
ఔరావానిలో... అవస్థలే...!
విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి
వత్తిదారులకు రూ.20వేల కోట్లు కేటాయించాలి
పెద్దగట్టుకు పోదామా
దేశ సమైక్యత,సమగ్రత కోసమే రాహుల్‌గాంధీ జోడోయాత్ర
బాలికలపై వేధింపులను, దాడులను అరికట్టాలి
కాలువ పూడికతీత పనులపరిశీలన
సత్యనారాయణ కుటుంబానికి అండగా ఉంటా
జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.