Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలుగు రాష్ట్రాల స్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

తెలుగు రాష్ట్రాల స్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు

- మ్యాట్‌ పై పోటీలు నిర్వహణ
- డే అండ్‌ నైట్‌ జరుగుతున్న పోటీలు
- భారీగా తరలిరానున్న క్రీడాకారులు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని తుంగతుర్తి గ్రామంలో శ్రీ స్వయంభూ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయి పురుషుల ఇన్విటేషన్‌ కబడ్డీ మ్యాట్‌పై జరిగే పోటీలకు మండలంలోని తుంగతుర్తి గ్రామం ముస్తాబవుతుంది. దానికి సంబంధించిన గ్రౌండ్‌ను కమిటీ సభ్యులు ఆదివారం పరిశీలించారు. డే అండ్‌ నైట్‌ జరిగే ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రానున్నారు. దీనికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని, అందరికి అన్ని వసతులు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి జరిగే కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరువుతున్నందున అధిక సంఖ్యలో అభిమానులు, క్రీడాకారులు ప్రజలు రానున్నట్టు పేర్కొన్నారు. ఈ పోటీలలో మొదటి బహుమతి రూ.70,000, రెండవ బహుమమతి 50,000, మూడవ బహుమతి 40,000, నాలుగవ బహుమతి 25,000 లు, ఐదవ బహుమతి 20,000 లు, ఆరవ బహుమతి 15,000లు, ఏడవ బహుమతి 12,000లు, ఎనిమిదవ బహుమతి 10,000 లు, తొమ్మిదవ బహుమతి 7,000 లు ప్రైజ్‌ మనీ, షీల్డులు బహుకరించడం జరుగు తుందని తెలిపారు. ఆయన వెంట స్థానికులు తదితరులున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.