Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వామ్మో... కరెంట్‌ బిల్లులు..! | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

వామ్మో... కరెంట్‌ బిల్లులు..!

- వినియోదారులకు ఇవ్వని డిమాండ్‌ నోటీసులు
- బలవంతపు వసూలకు చర్యలు
- ఆందోళన చెందుతున్న వినియోగదారులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఇంటికి ఒక మీటర్‌ ఉంటుంది... ఆ మీటర్‌ ఇంటి బయట ఉంటుంది... ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీలోపు కరెంటు డిపార్ట్మెంట్‌ వారు వచ్చి రీడింగ్‌ తీసి బిల్లు చేతికి ఇచ్చి వెళ్తారు. ఆ బిల్లు ఎంత చెల్లించాలో... ఎప్పటి వరకు చెల్లించాలో వివరాలు ఉంటాయి. దాని ఆధారంగా వినియోగదారుడు ప్రతినెల బిల్లులు చెల్లిస్తూ ఉంటాడు. కానీ డిమాండ్‌ నోటీసు ఇవ్వకుండానే వేలాది రూపాయలు బిల్లులు మీరు కట్టాల్సిందని, వెంటనే కట్టాలంటూ కరెంటు అధికారులు వినియోగదారులపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రతినెల వచ్చే మాదిరిగా కాకుండా గతంలో మీరు వాడుకున్న కరెంటుకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గ్రామంలో కొంతమందికే వేలాది రూపాయల అదనపు బిల్లులు చెల్లించాలని ఆదేశిస్తుడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
గ్రామాల్లో కొందరికి ఈ అదనపు బిల్లులు
మిర్యాలగూడ వేమనపల్లి దామరచర్ల మండలాల్లో కొన్ని గ్రామాలలో వినియోగదారులకు అదనపు కరెంటు బిల్లులు వేస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు, గూడూరు క్యాంపు, బోటియ నాయక్‌, తండా, తుంగపాడు, లావుడి తండా, వేములపల్లి మండలంలోని బుగ్గ బారు గూడెం కొన్ని గ్రామాల్లో వెలుగు చూసింది. ఆయా గ్రామాల్లో 20 నుంచి 30 మందికి ఈ అదనపు కరెంట్‌ బిల్లులు వచ్చాయని చెబుతున్నారు. కరెంటు సిబ్బంది వారి ఇండ్ల వద్దకు వెళ్లి మీ కరెంటు బిల్లులో బకాయి వేల రూపాయలలో ఉందని, వెంటనే ఆఫీస్‌కి వెళ్లి చెల్లించాలని ఆదేశిస్తున్నారు. ఆ అదనపు కరెంట్‌ బిల్లుల డిమాండ్‌ నోటిస్‌ ఇవ్వకుండానే బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్కరికి పదివేల నుంచి మొదలుకొని లక్షల రూపాయల వరకు అదనపు కరెంటు బిల్లులు బకాయి ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. అంత బిల్లు మాకెందుకు వస్తుందని... అంత వాడకం మేము ఎప్పుడూ చేయలేదని వినియోదారులు మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాలలో వందలాదిమంది వినియోగదారులకు ఈ అదనపు కరెంటు బకాయిలు పేరిట కరెంట్‌ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దష్టికి తీసుకురాగా శుక్రవారం ఆయన ఆయా గ్రామాలలో పర్యటించి వివరాలు సేకరించారు. కరెంటు అధికారులతో మాట్లాడి వినియోగదారులపై భారం మోపడం కరెక్టు కాదని హెచ్చరించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడితే బలమైన ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బానోతు శంకర్‌
మిర్యాలగూడ మండలంలోని బోటియ నాయక్‌ తండకు చెందిన కరెంటు వినియోగదారుడు. ఇతని ఇంట్లోనే కిరాణా షాప్‌ నడుపుతున్నాడు. ఆ షాపులో ఒక ట్యూబ్‌ లైట్‌ ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్‌ మాత్రమే ఉంది. ప్రతి నెల వాడకాన్ని బట్టి 400 నుంచి 600 రూపాయలు బిల్లు వచ్చేది. ఈ నెలలో కూడా అంతే వచ్చింది. కానీ దానితోపాటు ఇతను 1.07 లక్షలు కరెంట్‌ బిల్లు బాకీ ఉందని, ఇందులో సగమైన కట్టాలని కరెంట్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ అదనపు బిల్లుకు సంబంధించి ఎలాంటి డిమాండ్‌ నోటీసు ఇవ్వకుండా కరెంట్‌ ఆఫీస్‌లో చెల్లించాలని రోజు ఒత్తిడి చేస్తున్నారు.
ఇతని పేరు రమావత్‌ బిఖ్య
బోటియా నాయక్‌ తండా, రెండు రూముల స్లాపల్లో ప్రతి నెల కరెంటు బిల్లు 150 నుంచి 200 రూపాయలు మాత్రమే వచ్చేది. ఇతను ఇంట్లో ఫ్యాను ట్యూబ్‌ లేటు ఫ్రిడ్జ్‌ మాత్రమే ఉన్నది. ఈ నెలలో నెలవారి బిల్లుతోపాటు అధికంగా 32 వేల రూపాయలు కరెంటు బిల్లు బకాయి ఉందని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన ఎలాంటి డిమాండ్‌ నోటిస్‌ ఇవ్వలేదు. వెంటనే పెండింగ్‌ బిల్లు చెల్లించాలి లేకపోతే కరెంటు కట్‌ చేస్తామంటూ కరెంట్‌ అధికారులు బెదిరిస్తున్నారు.
గతంలో తక్కువ రీడింగ్‌ చేశాము...
బకాయి రీడింగ్‌ దే ఈ అదనపు కరెంటు బిల్లు
కిసాన్‌ లాల్‌ (కరెంటు రూరల్‌ ఏఈ)
ఆయా గ్రామాలలో గతంలో రీడింగ్‌ తీసేటప్పుడు ఆ ఇండ్లకు తాళం వేసి ఉండడం వల్ల మినిమం బిల్లులు వేశాము. సిబ్బంది నిర్లక్ష్యంగా కొంతమంది రీడింగ్‌ తీయలేదు. అలాంటి వాటికి ఆ నెలలో కాల్చిన కరెంటు రీడింగ్‌ ఆధారంగా, ఇప్పుడు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నాం. వాటికి ఎలాంటి డిమాండ్‌ నోటీసులు ఉండవు. ఎక్కువ మొత్తంలో బకాయి ఉన్నవారికి వాయిదా పద్ధతిలో చెల్లించాలని అవకాశం కల్పిస్తున్నాం. 10000 లోపు ఉన్నవారు వెంటనే చెల్లించాలని చెబుతున్నాం.


అదనపు కరెంటు చార్జీలన్నీ రద్దు చేయాలి..
వసూలుకు ఒత్తిడి చేస్తే ఉద్యమాలు చేస్తాం
విలేకరుల సమావేశంలో జూలకంటి
పెండింగ్‌ కరెంట్‌ చార్జీలను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకట రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని బోటియా నాయక్‌ తండలో సందర్శించి కరెంటు వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా గతంలో రీడింగ్‌ తీయలేదని సాకు చూపి వేలాది రూపాయలు అదరపు కరెంటు చార్జీలు వేయడం సరైనది కాదన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలలో పెండింగ్‌ కరెంటు చార్జీలు చెల్లించాలని కరెంట్‌ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. వాడుకున్న కరెంటుకు ప్రతినెల బిల్లులు చెల్లిస్తున్న కరెంట్‌ చార్జీలు పెండింగ్‌ లో ఉన్నాయని చెప్పడం దారుణమన్నారు. పైగా వినియోగదారులపై వేలాది రూపాయలు చార్జీలు మోపారని వాటిని రద్దు చేసుకోవాలన్నారు. దివాన్‌ నోటీస్‌ లేవకుండానే చార్జీలు చెల్లించాలని సూచించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. సిబ్బంది అధికారులు చేసిన తప్పులకు వినియోగదారులు ఎలా బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. అదరపు చార్జీలు వినియోగదారులు ఎట్టి పరిస్థితిలో చెల్లించాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనను పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు , మండల కార్యదర్శి రవి నాయక్‌, సీనియర్‌ నాయకులు జగదీష్‌ చంద్ర, సత్యనారాయణ రావు, రేమిడల పరుశురాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లుట్ల సైదులు, కందుకూరి రమేష్‌, సీనియర్‌ నాయకురాలు గాదె పద్మ, హాసిని తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బస్సును ఢకొన్న డీసీఎం
సుందర ట్యాంక్‌బండ్‌కు ఆధ్యాత్మిక శోభ
నీతితో వైద్యులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి
ఉపాధికి...స‌మాధి..!
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
'దేశగతిని మార్చేందుకు బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర'
టీఎస్పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ పై సమగ్ర విచారణ జరపాలి
ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవాలి: సీడీపీఓ
చెరువులోని చెట్ల అమ్ముకున్న సర్పంచ్‌ పై అధికారులకు ఫిర్యాదు
రేపటి నుంచి సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం
భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
దేశానికి బీజేపీ ప్రమాదకరం
వాగు..కనుమరుగు

తాజా వార్తలు

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.