Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం

- రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -మోతే
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యమవుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మామిళ్లగూడెం రామదాసు ఫంక్షన్‌ హాల్‌లో ఆ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ చెందిన మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి తో పాటు కొంతమంది ఆ పార్టీనాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి పార్టీ లోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్భవించిందన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల కు ఆమోదయోగ్యంగా పరిపాలన చేయడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దేశంలో రాజకీయ ప్రలోభాలు లేని రాష్ట్రమంటే తెలంగాణ ఏ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందన్నారు .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చేవా చచ్చిన మాదిరిగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోడీ ఏజెంటుగా రాహుల్‌ గాంధీ మారడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాష్ట్రంలో రైతు బంధువు దళిత బంధువు, కల్యాణ లక్ష్మి షాద్‌ ముబారక్‌ పథకాలు అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీిఆర్‌ పాలన శ్రీరామరక్షాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర అభివద్ధి ఫలాలను గమనించిన దేశ ప్రజలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ చేసే యజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మాట్లాడుతూ గతంలో మోతే మండలం ఒకప్పడు ఎడారిగా ఉండేదని, రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గోదావరి జలాలతో పంట పొలాలు సస్యశ్యామలముగా మారాయని సంతోషం వ్యక్తం చేశారు .మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం తో పాటు కోదాడ నియోజకవర్గం తన సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బస్సును ఢకొన్న డీసీఎం
సుందర ట్యాంక్‌బండ్‌కు ఆధ్యాత్మిక శోభ
నీతితో వైద్యులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి
ఉపాధికి...స‌మాధి..!
జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
'దేశగతిని మార్చేందుకు బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర'
టీఎస్పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ పై సమగ్ర విచారణ జరపాలి
ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవాలి: సీడీపీఓ
చెరువులోని చెట్ల అమ్ముకున్న సర్పంచ్‌ పై అధికారులకు ఫిర్యాదు
రేపటి నుంచి సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం
భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
దేశానికి బీజేపీ ప్రమాదకరం
వాగు..కనుమరుగు

తాజా వార్తలు

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.