Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య

- టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద
నవతెలంగాణ-భువనగిరి
సమాజానికి మూలస్తంభాల్లో ఒకటైన పత్రికా మీడియా జర్నలిస్టుల పై దాడులు చేయడం హేయమైన చర్యని టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద అన్నారు. శనివారం భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీసీపీ రాజేష్‌ చంద్రకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల పై ఈ మధ్య కాలంలో దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజ హితం కోరే జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులు కొందరి అసమర్ధతను అద్దం పడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. మోత్కూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త తన అనుచరులతో నవ తెలంగాణ విలేకరి ఇంటిపై,కుటుంబ సభ్యులపై దాడి చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు. తక్షణమే ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పేరబోయిన నర్సింహులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.అధికార పార్టీకి చెందిన నేతలు విలేకరులపై దాడులకు పాల్పడటం వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలకడం జరుగుతున్నదని విమర్శించారు. మోత్కూరులో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.లేని పక్షంలో యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తాని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్‌, సీనియర్‌ జర్నలిస్టులు ఎస్‌కే.ఉస్మాన్‌ షరీఫ్‌, కోడారి వెంకటేష్‌, ఎల్లంల వెంకటేష్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, నిమ్మల సురేష్‌ గౌడ్‌, ఎండీ ఇస్థియాక్‌ పూజ నర్సింహ, పాల రాజు పాల్గొన్నారు.
రామన్నపేట : మోత్కూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్తపై వార్తా కథనం రాసాడని మోత్కూరు మండల నవతెలంగాణ విలేకరి యాదగిరిపై దాడి చేసిన వారిపై, తప్పుడు కేసు ఎత్తివేసి, అతని ఇంటిపై దాడికి ప్రేరేపించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ రామన్నపేట అధ్యక్షులు ఏటేల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ రామన్నపేట ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహసిల్దార్‌, సిఐ, ఎస్‌ఐ లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 1న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త వర్సెస్‌ కౌన్సిలర్స్‌ అనే వార్తా కథనం నవ తెలంగాణ పత్రికలో రావడంతో కక్షసాధింపు చర్యగా యాదగిరిపై, ఆయనఇంటిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతనిపై హత్యాయత్నానికి పాల్పడడం సరిది కాదన్నారు. జర్నలిస్టు యాదగిరికి, కుటుంబానికి న్యాయం చేకూర్చి, భద్రత కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ రామన్నపేట ఉపాధ్యక్షులు ఎండి తక్కియోద్దిన్‌, ప్రధాన కార్యదర్శి బూరుగు వెంకటేశం, సహాయ కార్యదర్శి శివరాత్రి రమేష్‌, కోశాధికారి బోయపల్లి యాదయ్య, కార్యవర్గ సభ్యులు భైరబోయిన రమేష్‌, కనతాల శశిధర్‌ రెడ్డి, ఎండి గౌస్‌, అప్పం చెన్నకేశవ, హర్షద్‌ బెగ్‌ ఉన్నారు.
గుండాల: యాదాద్రి జిల్లా మోత్కూర్‌ మండల నవ తెలంగాణ జర్నలిస్టు అవిశెట్టి యాదగిరి పై దాడిచేసిన వ్యక్తులను, అందుకు కారకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన రిపోర్టర్‌ యాదగిరిని ఫోన్‌ లో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ భర్త మేఘారెడ్డి పై పొలిటికల్‌ వార్త రాశాడన్న కోపంతో అతని అనుచరులు యాదగిరి ఇంటి పై దాడి చేసి రిపోర్టర్‌ ను కొట్టడంతో పాటు భార్య, తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఖండించారు.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై సీఎం కేసీఆర్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.