Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

విలేకరిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలి

- అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
డీఎస్పీకి జర్నలిస్టుల వినతి
నవతెలంగాణ-మిర్యాలగూడ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నవతెలంగాణ విలేకరిగా పనిచేస్తున్న అనిశెట్టి యాదగిరిపై మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త అనుచరులు దాడి చేసి గాయపరిచారని, వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, విలేకరిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం డీఎస్పీ వెంకటగిరికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయూబ్‌ మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీ చైర్మెన్‌పై వార్తలు రాసినందుకు చైర్పర్సన్‌ భర్త అనుచరులు ఫిబ్రవరి ఒకటో తేదీన విలేఖరి యాదగిరి ఇంటిపై దాడి చేసి గాయపరచారన్నారు. అడ్డువచ్చిన భార్య, తల్లిపై కూడా దాడి చేశారని చెప్పారు. విలేఖరి యాదగిరి తన భార్యతో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా ఎస్సై రాజీ కోసం విలేఖరి యాదగిరిని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. రెండు రోజుల వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, యాదగిరి భార్య ఇచ్చిన పిటిషన్‌ కాకుండా యాదిగిరి చేత మరో పిటిషన్‌ రాయించుకొని కేసు నమోదు చేశారని, అంతకుముందే చైర్పర్సన్‌ భర్త అనుచరులు విలేకరి యాదగిరిపై ఫిర్యాదు చేసినట్టు సష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎస్సై ఏకపక్షంగా వ్యవహరిస్తూ విలేకరి యాదగిరిని ఇబ్బందులు గురి చేస్తున్నాడని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. యాదగిరి పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. యాదిగిరిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అతనిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు ఖాజా హామీదుద్దీన్‌, నామిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఖాజా నజిమోద్దీన్‌, మంద సైదులు, జయరాజు, మహేష్‌, నాగరాజు, మహమ్మద్‌ నాసర్‌ అహ్మద్‌, రఫీఉద్దీన్‌, పగిడి రామకష, నాగేందర్‌, బాబు కతోజు నాగచారి, రాచకొండ రమేష్‌, జాని, ఉమర్‌, శ్రీనునాయక్‌, శ్రీను, ఉమ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.