Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

మున్సిపల్‌ కార్మికులకు మూడునెలలుగా అందని వేతనాలు

- పస్తులతోనే పనులు
- పండుగలకు జీతాలు అందని వైనం తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు
- పొద్దు పొడవక ముందే పనుల్లో
- మున్సిపల్‌లో 56 మంది సిబ్బందితోనే పనులు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
         భూదాన్‌ పోచంపల్లి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి వంద రోజులైనా జీతాలు ఇవ్వడం లేదు.నవంబర్‌,డిసెంబర్‌,జనవరి నెలతో పాటు ఫిబ్రవరి నెల ప్రారంభమై రోజులు గడుస్తున్న జీతాలు ఇవ్వడం లేదు.దీంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.సంక్రాంతి పండుగకి కూడా జీతాలు వేయకపోవడంతో పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులంతా జీతాలపై ఆధారపడి బతికే కుటుంబాలు కావడంతోఇండ్లు గడవడానికి కిరాణం షాపులలో తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.షాపులలో తీసుకొచ్చిన సామాను అయిపోయే మళ్లీ షాప్‌లోకి వెళ్లాలంటే డబ్బులు లేక ఎంతోమంది కార్మికులు షాపులకు వెళ్లలేక పస్తులతోనే కాలం గడుపుతున్న పరిస్థితులు వార్డులను శుభ్రం చేసి గ్రామాన్ని పరిశుభ్రతంగా ఉంచే కార్మికులకు జీతాలు మాత్రం ఇవ్వరు.అమవాస్యపున్నమికి వచ్చే వారికి మాత్రం జీతాలు రూ.వేలల్లో ఉంటాయి.వాళ్లకు మాత్రం ప్రతినెలా 5న జీతాలు వాళ్ల ఖాతాలో ఉంటాయి. కార్మికులు పొద్దు పొడవక ముందు నుండి ప్రారంభమై సాయంత్రం వరకువెట్టి చేస్తూ వాడలను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రతంగా ఉంచే కార్మికులకు మాత్రం జీతాలు ఉండవు
మూడు నెలల నుండి జీతాలు లేవు
            నవంబర్‌, డిసెంబర్‌, జనవరితో కలుపుకొని మూడు నెలల జీవితంలో కనీసం రెండు నెలల జీతం వేసిన కార్మికుల కొంత చేయి తిరిగేదని వాపోతున్నారు.కార్మికులకు మున్సిపాలిటీలో చేసే పని తప్ప బయట వేరే పని చేసుకునే అవకాశం కూడా లేదు.ఉదయం 4 గంటలకు వీధుల్లో చేరితే సాయంత్రం వరకు ఇంటికి వెళ్లలేని పరిస్థితి.పూర్తిగా మున్సిపాలిటీ జీతం పైనే ఆధారపడడంతో ఇండ్లు గడవడం కష్టంగా మారింది.కిరాణా షాపులలో రెండు నెలలుగా బాకీ పెడుతుండడంతో ఉద్దర కూడా ఇవ్వడం లేదు.మున్సిపల్‌ కేంద్రమైన పోచంపల్లి విలీన గ్రామాలు ముక్తాపూర్‌,రేవనపల్లి కలుపుకొని 13 వార్డులు మొత్తం56 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.సుమారు రూ.8.85 లక్షల ప్రతినెలా కార్మికులకు చెల్లించాల్లి ఉంటుంది.జీతాలను ఎక్కువగా ప్రతినెలా వచ్చే పట్టణ ప్రగతి నిధులు సాధారణ నిధుల నుంచి చెల్లిస్తున్నారు.ఆస్తిపన్నులు పెండింగ్‌లో ఉన్న నల్లాబిల్లులు కూడా ప్రస్తుతం సిబ్బంది ముమ్మరంగా వసూలు చేస్తున్నారు. బిల్లులు చెల్లించని ఎడల నల్లాకలెక్షన్లు కట్‌ చేస్తామని చెబుతూ ప్రజల నుండి బలవంతంగా వసూలు చేస్తున్నారు. కార్మికులకు మాత్రం జీతాలు చెల్లించడం లేదు.ఇప్పటికే రెండు నెలలుగా కిరాణా షాపులలో నిత్యావసర సరుకులకు ఉద్దెర పెట్టడంతోజీతాలు ఇంకా ఆలస్యం అవుతుండడంతో అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని కార్మికులు వాపోతున్నారు. జనవరి నెల కూడా ముగియడంతో నవంబర్‌, డిసెంబర్‌, జనవరినెలల జీతం ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు
జీతాలు లేకుంటే జీవితాలు గడిపేదెలా
సీఐటీయూ నాయకులు-మంచాల మధు
            నిత్యం మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, ఎన్నిసార్లు కమిషనర్‌ దష్టికి తీసుకెళ్లి ధర్నా చేసిన ఫలితం లేకుండా పోయింది.వారికి ఇంతవరకు వేతనాలు చెల్లించలేదు.వేతనాలు రాకుండా మూడు నెలలుగా కార్మికులతో వెట్టి చేయిం చుకుంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు కాలమెళ్లదీస్తు న్నారు.కార్మికుల వేతనాలు చెల్లించాలని అడిగితే తగిన బడ్జెట్‌ లేదని వేతనాలు ఇవ్వడం కుదరదని అంటున్నారు. మూడు నెలలు నుండి జీతాలు లేక కార్మికులు అప్పు చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఉదయాన్నే నాలుగు గంటల వరకు రోడ్డు మీదికి చేరుకొని రోడ్డులలో చెత్తాచెదారం,డ్రయినేజీలను శుభ్రం చేస్తూ పోచంపల్లి కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడంలో ముఖ్యంగా కీలకపాత్ర మున్సిపల్‌ కార్మికులే పోషిస్తున్నారు.ప్రతినెలా 5 వ తేదీ వేతనాలు చెల్లించాల్సిందే.అనేకసార్లు మున్సిపల్‌ కమిషనర్‌కు వారి సమస్యలు పైన వినతి పత్రాలు ఇచ్చినా బడ్జెట్‌ లేదని సాకుతో నిర్లక్ష్యంగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వారితో పని చేయిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

07:15 AM

నేడు కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ..

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.