Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బీజేపీ విధానాలు ప్రమాదం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

బీజేపీ విధానాలు ప్రమాదం

- భూమి, ఉపాధి కూలి కోసం పోరాటం
- అంటరానితనానికి వ్యతిరేకంగా ఆందోళనలు
- సమగ్ర భూ పంపిణీకై సమరశీల ఉద్యమాలు
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ పిలుపు
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన హిందూత్వ శక్తులు కేంద్ర అధికారంలో తిష్ట వేయడం రాజ్యాంగ మౌలిక అంశాలకు తీవ్ర ప్రమాదంగా మారాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని పెలంబలూరులో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సదస్సులో వెంకట్‌ మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేసుకొని రాజ్యాంగ పీఠికలో ఉన్న మౌలిక అంశాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్రంతో అంటరానితనానికి వ్యతిరేకంగా, ఆర్థిక వికేంద్రీకరణ, స్వావలంబన, ప్రజల భాగస్వామ్యం అనే నినాదాలు గతంలో ఉండేవనీ, ప్రస్తుతం ఆర్థిక సుస్థిరతను తుంగలో తొక్కి మతోన్మాద శక్తులు సామాజిక తరగతులు మీద, వ్యవసాయ కార్మికుల మీద దుర్మార్గమైన దాడికి సిద్ధపడుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల భూములను బీజేపీ ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకుంటున్నదని ఆరోపించారు. సమగ్ర భూ పంపిణీ అమలు జరిగితే పేదల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు వ్యవసాయ కార్మికులు, కష్ట జీవుల ఆర్థిక స్వావలంబన, స్వతంత్రత బలపడుతుందని అన్నారు. పేదల నుంచి ప్రభుత్వాలు బలవంతంగా భూములను గుంజు కోవడాన్ని నిరసిస్తూ, సమగ్ర భూ పంపిణీ సాధన కోసం సమరశీల ఉద్యమాలు ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌ రద్దు చేయడంతో పాటు చట్టానికి తూట్లు పొడిచే అనేక చర్యలను కేంద్రం చేపట్టిందని దుయ్యబట్టారు. ఈ చర్యలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే కాలంలో కూలీ, భూమి సమస్యలతోపాటు అంటరానితనానికి, లింగ వివక్షకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, శాసన సభ్యులు చెన్ని దురై, మాజీ శాసన సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాజరస్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమత లింగం తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.