Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2022

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌

- ఏపీలో దళిత డ్రైవర్‌ మర్డర్‌ కేసులో అదుపులోకి..
- ఏపీలో దళిత డ్రైవర్‌ మర్డర్‌ కేసులో అదుపులోకి..
కాకినాడ : దళిత యువకుడు, కారు డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదరు భాస్కర్‌ (అనంతబాబు)ను పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్టు చేశారు. కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ మేరకు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద సుబ్రమణ్యం గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో అనంతబాబు తెలిపారు. కాకినాడ శ్రీరామ్‌నగర్‌ శంకర్‌ టవర్‌ వద్ద అనంతబాబు, సుబ్రహ్మణ్యం మధ్య ఆ రోజు ఘర్షణ జరిగింది. తోపులాటలో సుబ్రమణ్యం ఇనుప చువ్వలపై పడిపోయారు. ఐరన్‌ రాడ్‌ తగలడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో, సుబ్రమణ్యాన్ని కారు వెనుక సీట్లో పడుకోబెట్టి ఆస్పత్రికి అనంతబాబు తీసుకెళ్లారు. ఆ సమయంలో సుబ్రమణ్యం శ్వాస ఆగిపోయినట్టు గుర్తించారు. సుబ్రమణ్యం మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించడానికి అనంతబాబు ప్రయత్నించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చేసేందుకు సుబ్రమణ్యం శరీరంపై గాయాలు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు అనంతబాబును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం. పూర్తి విషయాలు తదుపరి దర్యాప్తులో తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్‌ స్టేషన్లో ఈ నెల 20న అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శవ పంచనామా అనంతరం 22న మధ్యాహ్నం రెండు గంటలకు 302, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ సెక్షన్ల కింద చట్టం కేసు పెట్టామని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా కాకినాడ డీఎస్పీ వి.భీమారావును నియమించామన్నారు. ఈ కేసు దర్యాప్తులో మౌఖిక సాక్ష్యాలతోపాటు సాంకేతికపరమైన ఆధారాలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ పరమైన సాక్ష్యాలను, నిందితుడిని విచారించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వీటి ఆధారంగా ఎంఎల్‌సిని ప్రధాన నిందితునిగా గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడు అనంతబాబుకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌తో కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జెఎఫ్‌సిఎం కోర్టు జడ్జి ముందు హాజరు పర్చారు. అనంతబాబు అరెస్టు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎంఎల్‌సి అనంతబాబు అరెస్టు కోసం రాస్తారోకో
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలంటూ కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెం లాకుల వద్ద వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం రాస్తారోకో జరిగింది. ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని నినదించారు. ఈ రాస్తారోకోను భగం చేసేందుకు పోలీసులు యత్నించారు. ఆందోళన నిర్వహిస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులకు ద్రోహం
మోడీ గో బ్యాక్‌
అగ్నిపథ్‌పై పిటిషన్లు వచ్చేవారం సుప్రీంలో విచారణ
విద్వేషమే ఆయుధం
సర్వీసు చార్జీ వసూళ్లు చేయరాదు
ఉందకోటి రాముడికి విశిష్ట సేవా మెడల్‌
అల్లూరి స్ఫూర్తితో ముందుకు ...
అసోంలో పతంజలి పామాయిల్‌ సాగు
స్కూలు బస్సు లోయలో పడి 13 మంది చిన్నారుల దుర్మరణం
రెవెన్యూ శ్లాబులను తగ్గించే యోచన
డెత్‌ వారెంట్‌...
అంగన్‌వాడీల్లో ఆధార్‌ను రద్దు చేయండి
టార్గెట్‌ జుబేర్‌
లష్కరే ‘సంఘ్‌‘ పరివార్‌
రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉన్నా
ప్రజాపంపిణీ వ్యవస్థకు కేంద్రం తూట్లు
శరవణ స్టోర్‌ గోల్డ్‌ ప్యాలెస్‌ ఆస్తులు జప్తు
16 వేలకు పైగా కొత్త కేసులు
విమాన చార్జీల పెంపుపై స్పందించాలి: ప్రధానికి సీఎం లేఖ
పులిట్జర్‌ అవార్డు గ్రహీత సనాను అడ్డుకున్న ఢిల్లీ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు
ఎస్పీలో అన్ని విభాగాలు రద్దు
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఉపసంహరించుకోండి
పార్టీ నుంచి తొలగిస్తున్నాం..
ఉదయ్‌పూర్‌ హత్య నరహంతకుడు బీజేపీ కార్యకర్తేనా?!
అంగన్‌వాడీ సమస్యలపై.... 26 నుంచి 29 వరకు మహాపడావ్‌
జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను
కేరళలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై దాడి !
పిరికిపందల చర్య..
ఏపీలో ఆగిన డిఎ బిల్లులు

తాజా వార్తలు

12:22 PM

కాళేశ్వరంకు భారీగా వరద నీరు

12:17 PM

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

12:10 PM

దేవుళ్ల చిత్రాల పేపర్లలో చికెన్ విక్రయం.. వ్యక్తి అరెస్టు

11:58 AM

హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు

11:52 AM

తెలంగాణలో డిఎస్పీల బదిలీలు

11:45 AM

ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

11:37 AM

యాంకర్ రోహిత్ అరెస్టు

11:25 AM

లైంగికదాడి నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు

11:12 AM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవ దహనం

11:03 AM

భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైరతాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.