Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 25,2022

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

- మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు
అమలాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్‌ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇండ్లకు నిప్పు పెట్టారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. మంత్రి ఇంటివద్ద ఉన్న ఎస్కార్ట్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని కూడా తగలబెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. మరోవైపు, అమలాపురంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అమలాపురంలో పరిస్థితులను ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు సమీక్షిస్తున్నారు. అక్కడికి అదనపు బలగాలు తరలిస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ప.గో, కష్ణా జిల్లాల నుంచి బలగాలను రప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
దురదృష్టకరం : మంత్రి విశ్వరూప్‌
             దీనిపై మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్‌ చేశాయి. అంబేద్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్‌ కోరారు.
ప్రేరేపించే శక్తులు ఉండొచ్చు : మంత్రి సజ్జల రామకష్ణారెడ్డి
             జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తతంగా డిమాండ్‌ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అంబేద్కర్‌ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ. దానికి దురుద్దేశాలు ప్రేరేపించే శక్తులు కూడా ఉండొచ్చని సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు.
అంబేద్కర్‌ కోనసీమ పేరు వివాదాస్పదం చేయొద్దు : సీపీఐ(ఎం)
             డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేయొద్దని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ కోరింది. అంబేద్కర్‌ కోనసీమ పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడాన్ని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారనీ, కోనసీమ జిల్లాకు తదనంతరం అంబేద్కర్‌ పేరును నామకరణం చేశారని పేర్కొన్నారు. బీజేపీ మినహా సీపీఐ(ఎం) సహా అన్ని రాజకీయ పార్టీలూ అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని బల పర్చాయని తెలిపారు. దీనిపై కొన్ని స్వార్థపర శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి వివాదం చేయడాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవ హరించి ఉండాల్సిందని తెలిపారు. అమలాపురంలో శాంతి సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులకు ద్రోహం
మోడీ గో బ్యాక్‌
అగ్నిపథ్‌పై పిటిషన్లు వచ్చేవారం సుప్రీంలో విచారణ
విద్వేషమే ఆయుధం
సర్వీసు చార్జీ వసూళ్లు చేయరాదు
ఉందకోటి రాముడికి విశిష్ట సేవా మెడల్‌
అల్లూరి స్ఫూర్తితో ముందుకు ...
అసోంలో పతంజలి పామాయిల్‌ సాగు
స్కూలు బస్సు లోయలో పడి 13 మంది చిన్నారుల దుర్మరణం
రెవెన్యూ శ్లాబులను తగ్గించే యోచన
డెత్‌ వారెంట్‌...
అంగన్‌వాడీల్లో ఆధార్‌ను రద్దు చేయండి
టార్గెట్‌ జుబేర్‌
లష్కరే ‘సంఘ్‌‘ పరివార్‌
రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉన్నా
ప్రజాపంపిణీ వ్యవస్థకు కేంద్రం తూట్లు
శరవణ స్టోర్‌ గోల్డ్‌ ప్యాలెస్‌ ఆస్తులు జప్తు
16 వేలకు పైగా కొత్త కేసులు
విమాన చార్జీల పెంపుపై స్పందించాలి: ప్రధానికి సీఎం లేఖ
పులిట్జర్‌ అవార్డు గ్రహీత సనాను అడ్డుకున్న ఢిల్లీ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు
ఎస్పీలో అన్ని విభాగాలు రద్దు
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఉపసంహరించుకోండి
పార్టీ నుంచి తొలగిస్తున్నాం..
ఉదయ్‌పూర్‌ హత్య నరహంతకుడు బీజేపీ కార్యకర్తేనా?!
అంగన్‌వాడీ సమస్యలపై.... 26 నుంచి 29 వరకు మహాపడావ్‌
జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను
కేరళలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై దాడి !
పిరికిపందల చర్య..
ఏపీలో ఆగిన డిఎ బిల్లులు

తాజా వార్తలు

10:57 AM

భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సంద‌ర్భంగా జాతి వివ‌క్ష‌..!

10:54 AM

బ్లాక్ మ్యాజిక్ ఫేక్ బాబా గ్యాంగ్ అరెస్ట్

10:50 AM

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభం

10:36 AM

నలుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

10:15 AM

దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు

10:11 AM

కడెం ప్రాజెక్టు పోటెత్తుతున్న వరద

10:01 AM

వింబుల్డ‌న్ మిక్స్‌డ్ డ‌బుల్స్‌.. సెమీస్‌లోకి సానియా జోడి

09:55 AM

జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీ

09:46 AM

విశాఖపట్నంలో దారుణం

09:41 AM

10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

08:39 AM

అండమాన్ నికోబార్ దీవులను వణికించిన వరుస భూకంపాలు

08:31 AM

లారీని ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు...

08:21 AM

లక్ష్మీ బ్యారేజీలోకి భారీగా వరద..16 గేట్లు ఎత్తివేత

08:18 AM

ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

08:09 AM

రెండు రోజుల పాటు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:02 AM

స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు: ఆరుగురు మృతి

07:55 AM

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం...

07:38 AM

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

07:29 AM

‘మహా’ సర్కారు ఆరు నెలల్లో కూలిపోతుంది: మమతా బెనర్జీ

07:15 AM

ఖైతరాబాద్‌లో ప్రయివేట్‌ ట్రావెల్‌ బస్సు బీభత్సం

07:13 AM

తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

07:06 AM

వికారాబాద్‌లో కౌలు రైతు అత్మహత్య

07:01 AM

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

09:55 PM

తిరుమల చరిత్రలో రికార్డు హుండీ ఆదాయం

09:48 PM

భాషను బట్టి ప్రతిభను అంచనా వేయొద్దు : కేటీఆర్

09:38 PM

గే గ్రూపులో చేరి బెదిరింపులు.. హత్య చేసిన మిగితా సభ్యులు

09:24 PM

తెలంగాణ ఫుడ్స్ కార్పొరేష‌న్ చైర్మెన్‌గా రాజీవ్ సాగ‌ర్‌

09:18 PM

తెలంగాణలో కొత్తగా 443 కరోనా కేసులు

09:14 PM

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్టు

09:04 PM

ఔటర్ రింగ్​రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.