Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 02,2022

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను

- కేంద్ర ఖజానాకు ఏటా రూ.67వేల కోట్లు ఆదాయం!
- రష్యా చమురు రాయితీ ధరతో రిలయన్స్‌, కెయిర్న్‌, నయారా ఎనర్జీలకు భారీ లాభాలు
న్యూఢిల్లీ : విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై 'ఎగుమతి పన్ను' విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అలాగే దేశీయంగా ఓఎన్‌జీసీ, వేదాంత వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్‌గా అదనపు పన్నును విధిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. లీటర్‌ పెట్రోల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతిపై రూ.6, లీటర్‌ డీజిల్‌పై రూ.13 ఎగుమతి పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరోవైపు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక్కో టన్ను ముడి చమురుపై సంస్థలు రూ.23,250 అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
             దేశీయంగా ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సహా ప్రయివేటు కంపెనీలైన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, వేదాంత కంపెనీలు ఏటా 2.9కోట్ల టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించడంతో కేంద్ర ఖజానాకు ఏటా రూ67,425కోట్ల ఆదాయం సమకూరనున్నది.
             లాభాలు పోగేసుకున్న ప్రయివేటు చమురు శుద్ధి కంపెనీలు
ఎలాంటి మూలధన పెట్టుబడి, వ్యాపార విస్తరణ లేకుండా పొందే అనూహ్య లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు రష్యా రాయితీ ధరతో చమురును విక్రయిస్తోంది. ఫలితంగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌, నయారా ఎనర్జీ వంటి ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు సైతం తక్కువ ధరకే ముడి చమురును పొందుతున్నాయి. ఆపై దీన్ని శుద్ధి చేసి ఐరోపా, అమెరికా దేశాలకు సాధారణ ధరకు విక్రయించి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్నాయి.
             సంస్థలు ఆర్జిస్తున్న ఈ అనూహ్య లాభాల నుంచి ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించింది. బాగా లాభాలకు అలవాటు పడ్డ ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు దేశీయ అవసరాలను తుంగలో తొక్కుతున్నాయి. ఫలితంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ పంపుల్లో కొరత ఏర్పడింది. దీన్ని నివారించడంలో భాగంగానే ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను అమల్లోకి తెచ్చినట్టు స్పష్టమవుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
మా నీళ్లు తాగుతావా?
తర్వాత నువ్వే
భద్రతా వలయంలో ఎర్రకోట
96 ఏండ్ల గౌరవం, విముక్తికి చిహ్నం ఫిడెల్‌ కాస్ట్రో
వైవిధ్య భారతం
గిరిజనుల బతుకు ఆగం..
రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
జోక్యం చేసుకోలేం
దేశంలో ఉపాధి కొరత

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.