Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 03,2022

జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి

- ఆయనపై ఉన్న తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
- 146 మంది సామాజిక, ప్రజాస్వామ్యవాదుల ఉమ్మడి ప్రకటన
న్యూఢిల్లీ : ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్‌ జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలని సామాజిక, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 146 మంది సామాజిక, ప్రజాస్వామ్యవాదులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టు జుబైర్‌పై ఉన్న తప్పుడు కేసులన్నింటినీ ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. జుబైర్‌ను అరెస్టు చేసే సమయంలో డికె బసు మార్గదర్శకాలను ఉల్లంఘించిన అధికారులపై ఢిల్లీ పోలీసు కమీషనర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జుబైర్‌ని అక్రమంగా అరెస్టు చేసిన తీరు దృష్ట్యా ఆయన భద్రత, పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురయ్యే అవకాశం గురించి కూడా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జుబైర్‌ అరెస్టు తరువాత అతని న్యాయవాదులు పదేపదే అభ్యర్థించినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వలేదు. జూన్‌ 27 రాత్రి పోలీసు రిమాండ్‌ ఆర్డర్‌ తరువాత మాత్రమే వారికి కాపీని అందించారు. అందులో పేరు పొందపరచకుండానే జుబేర్‌ను తీసుకెళ్లారు. ఇవన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు, నిర్బంధానికి సంబంధించిన డికె బసు మార్గదర్శకాల ఉల్లంఘనలేనని పేర్కొన్నారు. 1998లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించిన మానవ హక్కులకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఉండాలని, దేశంలోని హెచ్‌ఆర్‌డీలతో సహా ప్రభుత్వాన్ని విమర్శించే వారందరికీ భద్రతను కల్పించాలీ, స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు. ఈ ప్రకటనపై రచయిత, మానవ హక్కుల నేత ఆకార్‌ పటేల్‌, న్యాయవాది ఆదిత్య శ్రీవాత్సవ, ఐద్వా నేతలు మరియం ధావలే, మెమునా మొల్లా, ఎఫ్‌ఐడబ్ల్యు నేత అనీ రాజాతో పాటు జర్నలిస్టులు, ఆర్థిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు, విద్యా వేత్తలు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సంతకాలు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
మా నీళ్లు తాగుతావా?
తర్వాత నువ్వే
భద్రతా వలయంలో ఎర్రకోట
96 ఏండ్ల గౌరవం, విముక్తికి చిహ్నం ఫిడెల్‌ కాస్ట్రో
వైవిధ్య భారతం
గిరిజనుల బతుకు ఆగం..
రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
జోక్యం చేసుకోలేం
దేశంలో ఉపాధి కొరత

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.