Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నోట్లరద్దుకు ముందు అధ్యయనం చేసి ఉండాల్సింది | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

నోట్లరద్దుకు ముందు అధ్యయనం చేసి ఉండాల్సింది

- సుప్రీం కోర్టు విచారణలో సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌
న్యూఢిల్లీ : నోట్ల రద్దును అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన అధ్యయనం చేసి ఉండాల్సిందని సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో వాదించారు. 2016 నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బిఆర్‌ గవారు, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బివి నాగరత్నలతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టంలోని సెక్షన్‌ 26 (2) కోసం రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలని గట్టిగా కోరారు. '' 86.4 శాతం కరెన్సీని రద్దు చేస్తున్నప్పుడు కనీసం ఒక అధ్యయనం చేసి ఉండాల్సింది. కానీ నోట్ల రద్దుపై ఒక్క అధ్యయనం కూడా జరగలేదు'' అని ఆయన అన్నారు. ఆ కాలంలో 1.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయామనీ, తాము జీవనోపాధి గురించి మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయానికి గోప్యత ముఖ్యమైనప్పటికీ, కనీస అంచనా కూడా లేకపోవడం దారుణమన్నారు. నోట్ల మార్పిడికి చాలా ఇబ్బందులు పడ్డారని, తాను కూడా ఇబ్బంది పడ్డానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు ప్రారంభించారు. ఆర్థిక విధానానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న పరిమిత అధికారంపై ఎజీ మాట్లాడారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదనను ఆర్బీఐకి పంపినప్పటి నుంచి చట్టబద్ధమైన విధానాన్ని తారుమారు చేశారన్న ఆరోపణను ఖండించారు. విచారణను వాయిదా వేసిన ధర్మాసనం డిసెంబర్‌ 5న అటార్నీ జనరల్‌ తన వాదనలు కొనసాగించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?
కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.