Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గర్జించిన రైతన్న | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

గర్జించిన రైతన్న

- రాజ్‌భవన్లకు మార్చ్‌లో 50 లక్షల మంది
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు
- రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎనిమిది డిమాండ్లతో వినతి
- రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వంపై అన్నదాత ఆగ్రహం
- మలిదశ పోరాటానికి నాంది : రైతు నేతలు
          దేశంలోని రైతన్నలు మరోసారి గర్జించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు రైతు నినాదాలతో దద్దరిల్లాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపులో భాగంగా రాజ్‌భవన్‌ల మార్చ్‌ శనివారం దిగ్విజయంగా జరిగింది. ఈ మెగా నిరసనలో మిలియన్ల మంది రైతులు పాల్గొన్నారు. ఎస్‌కేఎం పిలుపుకు రైతులతో పాటు కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, సామాన్య ప్రజలు రాష్ట్రాల రాజధానుల్లో భారీ పాదయాత్రలు, ర్యాలీ, కవాతులు నిర్వహించారు. 25 రాష్ట్రాల రాజధానుల్లో 300లకు పైబడి జిల్లా కేంద్రాల్లో, వేలాది మండల కేంద్రాల్లో భారీ సభలు జరిగాయి. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.
న్యూఢిల్లీ : ఎస్‌కేఎం రాజ్‌భవన్‌ మార్చ్‌ల్లో పాల్గొనేందుకు ఐదు మిలియన్లకు పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చండీగఢ్‌, లక్నో, పాట్నా, కోల్‌కతా, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్‌, భోపాల్‌, జైపూర్‌, విజయవాడ, అగర్తలా, దిస్‌పూర్‌, ముంబాయి, రాంచీ, పనాజీతో పాటు అనేక ఇతర రాష్ట్ర రాజధానుల్లో లక్షలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో 40 వేల మందితో భారీ ర్యాలీ జరిగింది. రాజ్‌భవన్‌ వైపుగా వెళ్తన్న ర్యాలీని చండీగఢ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది. ఎస్‌కేఎం నేతలు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. సభలో అశోక్‌ ధావలే, జోగీందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, దర్శన్‌ పాల్‌, బూటా సింగ్‌ బుర్జ్‌గిల్‌, బల్దేవ్‌ సింగ్‌ నిహల్‌గర్‌, రుల్దు సింగ్‌ మాన్సా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో భారీ కిసాన్‌ ర్యాలీ జరిగింది. అనంతరం ఎకో మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో హన్నన్‌ మొల్లా, రాకేష్‌ టికాయిత్‌ తదితరులు మాట్లాడారు.
మలిదశ పోరాటానికి నాంది
సామూహిక బలంతో భారీ ప్రదర్శన, రైతుల అన్ని డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. 2020 నవంబర్‌ 26న ఎస్‌కేఎం చారిత్రాత్మకమైన ''ఢిల్లీ చలో'' ఉద్యమాన్ని ప్రారంభించిందనీ, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రైతు ఉద్యమంగా అవతరించిందని తెలిపారు. రైతులను వారి భూమి నుంచి గెట్టివేసేందుకు కుట్రలు పన్నిన కార్పొరేట్‌, రాజకీయ బంధానికి వ్యతిరేకంగా రైతుల అద్భుతమైన విజయానికి దారితీసిందని తెలిపారు. రెండేండ్ల తర్వాత అదే రోజున దేశవ్యాప్తంగా ''రాజ్‌ భవన్‌ మార్చ్‌లు' నిర్వహించామని తెలిపారు. ఇది రైతుల మలిదశ పోరాటానికి నాందని స్పష్టం చేశారు. 'రాజ్‌భవన్‌ మార్చ్‌ల' కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, పౌర సమాజానికి ఎస్‌కేఎం నేతలు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరంతరం, నిబద్ధతతో కూడిన దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గర్జించారు. రాష్ట్రపతికి, రాష్ట్రాల గవర్నర్లకు రైతుల డిమాండ్లతో కూడిన మెమోరాండం పంపారు. కేంద్రంలోని అధికార పార్టీ రైతు వ్యతిరేక విధానాలను జోక్యం చేసుకుని ఆపాలని కోరారు.
ఎనిమిది డిమాండ్లతో వినతలు
1. రైతులందరికీ అన్ని పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. 2. సమగ్ర రుణమాఫీ పథకంతో రుణభారం నుంచి రైతులకు విముక్తి కల్పించాలి. 3. విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి. 4. లఖింపూర్‌ ఖేరి రైతుల, జర్నలిస్ట్‌ మారణకాండలో నిందితుడైన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్‌ టెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయనను పదవి నుంచి తొలగించాలి. 5. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు త్వరగా పరిహారం అందించేందుకు సమగ్ర, ప్రభావవంతమైన పంటల బీమా పథకం తీసుకురావాలి. 6. సన్నకారు, చిన్న, మధ్య తరహా రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ నెలకు రూ. 5,000 రైతు పింఛను ఇవ్వాలి. 7. రైతు ఉద్యమంలో రైతులపై నమోదైన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. 8. అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి'' అని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు రైతుల ఉద్యమ సమయంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్ని స్థానిక డిమాండ్లను కూడా లేవనెత్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

తాజా వార్తలు

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.