Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రస్తుత రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై పోరాటం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

ప్రస్తుత రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై పోరాటం

- తపన్‌సేన్‌
- అంగన్‌వాడీ జాతీయ మహాసభ ప్రారంభం
మధురై : ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్‌ స్పష్టం చేశారు. మధురైలో నాలుగు రోజులపాటు జరగనున్న ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్‌) 10వ జాతీయ మహాసభను మంగళవారం తపన్‌సేన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ ఉమ్మడి శత్రువును గుర్తించి, ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్‌ సీఐటీయూ ప్రధాన విభాగాల్లో ఒకటని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం సీఐటీయూ సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్‌ ఎంత పురోగతి సాధించినప్పటికీ, సాధారణ సమస్యలు, అంతరాలు ఉన్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని చెప్పారు. సవాళ్లను ఎలా పరిష్కరించాలి, అధిగమించాలి అనేది ఈ మహాసభల సదస్సు యొక్క లక్ష్యమని తెలిపారు. బాబ్రీ మసీదు సంఘటను ప్రస్తావిస్తూ.. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయాలు భారీ మార్పును చూశాయని చెప్పారు. ప్రజలను పణంగా పెట్టి విభజించి పాలించాయని, దీన్ని ఎదిరించి పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. ప్రస్త్తుత కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ రంగాన్నే కాకుండా, ఇతర సంక్షేమ పథకాలనూ లక్షంగా చేసుకుందని, బడ్జెట్‌ కేటాయింపులను తగ్గించిందని విమర్శించారు. పరిపాలనలో కార్పొరేట్‌ సంస్థలు పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. రైతులు, దినసరి కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ప్రైవేటీకరించాలని చూస్తుందని చెప్పారు. రవాణా, విద్యుత్‌ రంగాలను కూడా ప్రైవేటీకరించారని చెప్పారు. రైతు ఉద్యమం, ఇరాన్‌లో మహిళా ఉద్యమాలను ప్రస్తావిస్తూ.. కార్మికులు తమ శత్రువులను గుర్తించాలని, ప్రభుత్వాల్లో ఉన్న కార్పొరేట్‌, మతతత్వ శక్తుల బంధాన్ని బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ రంగాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రజల్ని, దేశాన్ని రక్షించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌ఎడబ్ల్యూహెచ్‌ ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధు, అధ్యక్షులు యు శరణి, కార్యదర్శి వీణా గుప్తా, కోశాధికారి అంజు మైని ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ

తాజా వార్తలు

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.