Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి

- అందరికీ సమాన అవకాశం కల్పించాలి
- ప్రతిపక్షాలవైపూ చూడాలి
- రాజ్యసభ చైర్మెన్‌ ధంఖర్‌కు ప్రతిపక్షాల సూచన
- ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారు : ప్రధాని మోడీ
- ప్రజాస్వామ్య పద్ధతిలో నడపాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : రాజ్యసభ చైర్మెన్‌గా ప్రతిపక్షాల వైపూ చూడాలని జగదీప్‌ ధంఖర్‌కు ప్రతిపక్ష నేతలు సూచించారు. రాజ్యసభ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టి మొదటి రోజు (బుధవారం) రాజ్యసభకు వచ్చిన జగదీప్‌ ధంఖర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేతలు శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రాజ్యసభతో పాటు దేశం తరపున తాను చైర్మెన్‌ను అభినందిస్తున్నాననీ, పోరాటాల మధ్య జీవితంలో మీరు ఈ దశకు చేరుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తారనీ, దేశంలోని అనేక మందికి ఆయన స్ఫూర్తిని అన్నారు. జగదీప్‌ ధంఖర్‌ రైతు కుటుంబానికి చెందిన వారని, ఆయన సైనిక్‌ స్కూల్‌లో చదివారని అందువల్ల ఆయనకు జవాన్లు, రైతులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఇండియా జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయంలో ఈ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయనీ, జీ-20 సదస్సుకు సన్నద్ధం కావాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందిన వారనీ, ఆమె కంటే ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారని తెలిపారు. జగదీప్‌ ధంఖర్‌కు చట్టపరమైన విషయాలపైనా గొప్ప అవగాహన ఉందని అన్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ దేశంలో రెండో అతిపెద్ద రాజ్యాంగ పదవికి బాధ్యత వహించినందుకు ప్రతిపక్ష సభ్యుల తరపున తాను అభినందిస్తున్నానని అన్నారు. రాజ్యసభను ఆలోచనల గది అని, చర్చల్లో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇవ్వాలని అన్నారు. మిగతా పాత్రల కంటే రాజ్యసభ సంరక్షకుడిగా జగదీప్‌ ధంఖర్‌ పాత్ర చాలా పెద్దదని అన్నారు. ఆయన కూర్చున్న సీటుపై పలువురు ప్రముఖులు కూర్చున్నారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా ఈ సభలో మంచి అనుభవం ఉన్న ఏకైక సభ్యుడిని తానేనని, కానీ తనకు మాట్లాడే అవకాశం రావడం చాలా కష్టమని అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతులో నడపాలి : సీపీఐ(ఎం)
సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం మాట్లాడుతూ సభను పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులో నడపాలనీ, అప్పుడే సభకు అంతరాయం కలగదని అన్నారు. ప్రజా సమస్యలను ఈ సభలో ప్రతబింభించడమే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ విధానం, ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించాలని సూచించారు. సభలో పార్టీకున్న సభ్యలను బట్టీ సమయం ఇవ్వడం సమర్థనీయం కాదనీ, అన్ని పార్టీలకు, స్వతంత్రులకు సమాన అవకాశం ఇవ్వాలని కోరారు. చైర్మెన్‌కు సహకరించాలనీ, అంతేతప్ప చైర్మెన్‌ స్థాయిని తగ్గించకూడదని అధికార పార్టీకి సూచించారు. టీఆర్‌ఎస్‌ నుంచి కే.కేశవరావు మాట్లాడారు. అనంతరం చైర్మన్‌ జగదీప్‌ ధంఖర్‌ మాట్లాడుతూ నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని కొట్టివేస్తూ 2015లో కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. ఇది పార్లమెంటరీ సార్వభౌమాధికారం ''తీవ్రమైన రాజీష'', ''ప్రజల ఆదేశం'' విస్మరించడానికి ఉదాహరణ అన్నారు. లక్ష్మణ రేఖను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడంతో రాజ్యాంగ సంస్థల సమన్వయ పనితీరును ప్రోత్సహించాలని అన్నారు. శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమిష్టిగా పనిచేస్తే మంచిదని తెలిపారు.
రాజ్యసభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ వైల్డ్‌ లైఫ్‌ (రక్షణ) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల ప్రతినిధులు చర్చించిన తరువాత, మిగతా చర్చను నేడు (గురువారం) కొనసాగిస్తారు. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, లోక్‌సభలో కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విదేశీ విధానంపై ప్రకటన చేశారు.
లోక్‌సభలో ఇటీవల మరణించిన ఎస్‌పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌, ప్రముఖ తెలుగు నటుడు, మాజీ ఎంపీ ఘట్టమనేని కృష్ణ తదితరులకు నివాళులర్పించారు. అనంతరం గంటపాటు లోక్‌సభను వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో జీరో అవర్‌ జరిగింది. లోక్‌సభలో మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ (సవరణ) బిల్లును కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్‌ వర్మ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్‌, కాంగ్రెస్‌ ఎంపీలు అధిర్‌ రంజన్‌ చౌదరి, మనీష్‌ తివారీ, ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌, టీఎంసీ ఎంపీ సౌగత్‌ రారు, డీఎంకే ఎంపీ టిఆర్‌ బాలు తదితరులు వ్యతిరేకించారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ యాంటీ మారిటైమ్‌ పైరసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అన్ని పార్టీల ఎంపీలు చర్చించారు. మిగతా చర్చను నేడు (గురువారం) కూడా చర్చించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..

తాజా వార్తలు

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

01:51 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.