Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నా యాత్ర ప్రజల కోసమే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

నా యాత్ర ప్రజల కోసమే

- బీజేపీ నాయకులు ఇలా చేయలేరు.. వారికి భయం
- యాత్ర లక్ష్యం నెరవేరింది
- 'భారత్‌ జోడో' ముగింపు సభలో రాహుల్‌

- పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక, ప్రతిపక్ష పార్టీల నాయకులు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ కాశ్మీర్‌లో జరిగింది. కాంగ్రెస్‌ అగ్రనాయకులు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా, పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా మంచు వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా వేలాది మంది కాంగ్రెస్‌ అభిమానులు, కార్య కర్తలు, మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ కురుస్తున్న మంచులోనే సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యాత్ర ముగింపు సభ శ్రీనగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జెండా వందనంతో మొదలైంది. ప్రతికూల వాతారణ పరిస్థితుల్లోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా మంచు కురుస్తున్నప్పటికీ రాహుల్‌తో పాటు కాశ్మీర్‌ అగ్రనాయకులు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. '' దీనిని (యాత్ర) నేను నా కోసమో లేదా కాంగ్రెస్‌ పార్టీ కోసమో చేయలేదు. దేశ ప్రజల కోసం చేశాను. ఈ దేశ పునాదిని నాశనం చేయాలన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా నిలబడటమే మా లక్ష్యం. జమ్మూకాశ్మీర్‌లో ఏ బీజేపీ నాయకుడూ ఈ విధంగా యాత్ర చేయలేడని నేను చెప్పగలను. భయం చేతనే వారు ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేరు'' అని తెలిపారు. కాశ్మీర్‌లో నాపై దాడి జరగొచ్చని నన్ను హెచ్చరించారనీ, కానీ.. ఇక్కడ ప్రజలు నాకు హ్యాండ్‌ గ్రెనేడ్లు ఇవ్వలేదనీ, ప్రేమతో నిండిన హృదయాలను ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, పీడీపీ, ఎన్‌సీ, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఐయూఎంఎల్‌ లకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్ర అనేది ఎన్నికల్లో విజయం సాధించడానికి కాదనీ, ఇది ద్వేషానికి వ్యతిరేకం అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాహుల్‌ గాంధీ ఒక ఆశాకిరణమనీ మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు అన్నారు.
భారత్‌వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ముగింపు వేడుకలో భాగంగా 135 రోజుల సుదీర్ఘ కన్యాకుమరీ నుంచి కాశ్మీర్‌ యాత్రకు గుర్తుగా షెర్‌-ఇ-కాశ్మీర్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద కాంగ్రెస్‌ మెగా ర్యాలీని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి లో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమై 14 రాష్ట్రాలు.. 75 జిల్లాలను కవర్‌ చేస్తూ కాశ్మీర్‌లో ఆదివారం ముగిసిన విషయం విదితమే. ఈ యాత్రలో రాహుల్‌ మొత్తం 3500 కిలో మీటర్లు నడిచారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని చేపట్టిన భారత్‌ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని ఆయన అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు
పిరికి ప్రధాని
ఉపాధి తగ్గింది
నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి
మోడీ మాటలకు అర్థాలే వేరులే...!
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం
బిల్కిస్‌ బానో కేసుపై సుప్రీం ప్రత్యేక బెంచ్‌

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.