Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

15 నవంబర్‌ 2022 రోజున ప్రపంచ జనాభా 8బిలియన్ల (800 కోట్ల) మైలురాయి దాటిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా అంచనా నివేదిక వెల్లడిస్తున్నది. మానవ అభివృద్ధి సూచికలో ఇదో ముఖ్య అధ్యాయంగా నిలుస్తుందని ఐరాస తెలిపింది. ప్రపంచ జనాభా 8 బిలియన్ల మార్కు దాటిన వేళ ఇండియా జనాభా 1.41 బిలియన్లకు చేరడం గమనార్హం. ప్రపంచ జనాభా 1804లో 1 బిలియన్‌, 1930లో 2 బిలియన్లు, 1960లో 3 బిలియన్లు, 1974లో 4 బిలియన్‌లు, 1987లో 5 బిలియన్లు, 1998లో 6 బిలియన్లు, 2021లో 7 బిలియన్ల మైలురాళ్ల మార్కును దాటింది. 2037 నాటికి 9 బిలియన్లు, 2058 నాటికి 10 బిలియన్లకు విశ్వ జనాభా చేరవచ్చని ఐరాస తెలుపుతున్నది. ప్రపంచ జనాభాలో 31శాతం క్రిస్టియన్లు, 23 శాతం ముస్లిమ్స్‌, 15శాతం హిందువులు, 7శాతం భౌద్దులు, 6శాతం గిరిజన జాతులు, ఒక శాతం ఇతర మతస్తులు, 0.2 శాతం జూస్‌, 16 శాతం ఏ మతానికి చెందని వారు ఉన్నారు.
2023లో చైనాను అధిగమించనున్న ఇండియా జనాభా
ఐరాస వివరాల ప్రకారం 2019లో ప్రపంచ సగటు ఆయుర్దాయం 72.8ఏండ్లు ఉండగా, 2050 నాటికి 77.2ఏండ్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపు కావడం, దాదాపు గత 12ఏండ్లలో 1 బిలియన్‌ జనాభా పెరగడం (7 నుంచి 8బిలియన్ల వరకు) గమనించాం. ఆసియా, ఆఫ్రికాలకు చెందిన అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా సగటు మరణాల రేటు తగ్గడం, సగటు ఆయుర్దాయం పెరగడం కారణంగా జనాభా పెరుగుదల వ్యక్తం అవుతున్నది. 2023లో భారత జనాభా (1.41 బిలియన్లు) చైనా జనాభాను (1.45 బిలియన్లు) దాటి అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో తొలి స్థానానికి చేరనుందని తెలుస్తున్నది. ఇండియా జనాభా క్రమంగా పెరిగితే, చైనా జనాభా తగ్గుతున్నదని గమనించారు. 2050 నాటికి ఇండియా జనాభా 1.67 బిలియన్లు, చైనా జనాభా 1.32 బిలియన్లకు చేరతాయని స్పష్టం చేసింది. 2020 నుంచి జనాభా పెరుగుదల రేటు కొంత తగ్గిందని, 1950లో ప్రతి మహిళకు జనన రేటు 5 ఉండగా, నేడు 2.3 వరకు పడిపోయిందని వివరిస్తున్నారు. 2050 నాటికి ఈ రేటు 2.1 వరకు పడిపోవచ్చని విశ్లేషించారు. 2080 తరువాత ప్రపంచ జనాభా 10.4 బిలియన్లు కలిగి 2100 వరకు స్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
జనాభా విస్పొటన సవాళ్లు
జనాభా విస్పొటన సంక్షోభ ఫలితంగా బిలియన్ల బడుగులు అసమానతల ఉచ్చులో చిక్కుకొని చిక్కిశల్యం అవుతున్నారు. నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ ప్రతికూల మార్పులు, విపత్తుల కల్లోలాలు, వడగాలులు, కార్చిచ్చులు, కరువుకాటకాలు, ఉక్రెయిన్‌ యుద్ధానికితోడు, యూరోప్‌లో ద్రవ్యోల్బణ విషవలయంలో నలుగుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. 1999లో ఐరాస అంచనాల ప్రకారం 2028లో ప్రపంచ జనాభా 8బిలియన్లకు చేరవచ్చనే అంచనాలు తలకిందులు కావడం గమనిస్తున్నాం. 2022-50ల మధ్య ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల జననాల రేట్లు 1శాతం లోపుకు తగ్గవచ్చని, 8 దేశాల్లో(ఇండియా, ఈజిప్ట్‌, కాంగో, ఇథియోపియా, నైజీరియా, పాక్‌, ఫిలిపైన్స్‌, టాంజానియా) జనాభా క్రమంగా పెరగవచ్చని సూచిస్తున్నారు. జనాభా పెరుగుదలతో పేదరిక నిర్మూలన, ఆకలి చావులు, పోషకాహార లోపం, ప్రజా అనారోగ్యం, నిరక్షరాస్యత లాంటి సవాళ్ల ను అధిగమించడం కష్టం అవుతున్నట్లు తేలింది. జనాభా పెరుగుదలతో సంబంధం కలిగిన ఆహార అభద్రత, మానవహక్కుల ఉల్లంఘనలు, భూగ్రహ కాలుష్యాలు మానవాళికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి.
ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా జనాభా పెరుగుదలతో పాటు వాతావరణ సానుకూల మార్పులు, ఆహార భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, అక్షరాస్యత పెరుగుదల, అసమానతల భూతాన్ని తరిమేయడం, జనాభా నియంత్రణ లాంటి రంగాల్లో మానవాళి సుస్థిర అడుగులు వేయాల్సి ఉంది. అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తున్న భారతంలో సగటు మనిషి ఆకలి లేని జీవితాలను గడపాలని కోరుకుందాం.

- డా||బి.ఎం.రెడ్డి
 9949700037

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.