Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆమెకు విముక్తి ఎప్పుడు? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 24,2022

ఆమెకు విముక్తి ఎప్పుడు?

మన దేశంలో స్త్రీని దేవతతో పోల్చుతారు. ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నాట్యమాడతారనే సూక్తులు మన సమాజంలో చలామణిలో ఉన్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే అడుగడుగునా వారికి అవరోధాలే ఎదురవుతున్నాయి.
దేశంలో గతేడాది నమోదైన మహిళలపై జరిగిన నేరాలు 4లక్షల 30వేలు కాగా, అందులో 32శాతం గృహహింస కేసులు ఉండటం గమనార్హం. ఐరాస పాపులేషన్‌ ఫండ్‌ నివేదిక ప్రకారం మన దేశంలో44ఏండ్ల లోపు మహిళల్లో గృహ హింస వల్ల స్త్రీలు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్ర గాయాలకు గురవడమో జరిగింది. ఇంకా మగవారి హింసను భరిస్తూ, మౌనంగా ఉన్నవారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఖచ్చితంగా రెట్టింపుగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ రకమైన హింసని అత్యధిక మంది స్త్రీలు కూడా సమర్థించడం! 2019-21మధ్య జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వేలో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 84శాతం మంది మహిళలు భార్యని భర్త కొడితే తప్పులేదని అభిప్రాయపడ్డారు.
ఒకవైపు వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా, మరోవైపు వారు వివిధ రూపాల్లో హింసని ఎదుర్కొంటూనే ఉన్నారు. వారు చదువుకునే ప్రాంతాల నుండి, పని చేసే ఆఫీసుల వరకు ఈ వేధింపుల పర్వం సాగుతూనేవుంది. కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గహహింస పెరిగినట్లు ఆయా అధ్యయానాలు చెబుతున్నాయి. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వారు ఎదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారు.
స్త్రీ అక్షరాస్యత, ఆర్ధిక స్వాతంత్రం వంటివి కొంత వరకు వారికి ఉపశమనాన్ని కల్పిస్తున్న మాట వాస్తవమే కానీ, పురుషాధిపత్యం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళా ఉద్యోగులలో ఆఫీసు పనితో పాటు, ఇంటిపని భారం మొత్తం కూడా తమపైనే వేసుకునే వారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల వారు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. లైంగిక వేధింపులని ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలతో పాటు, ప్రజలలో చైతన్యం కూడా పెరగాలి. బ్యాడ్‌ టచ్‌, గుడ్‌ టచ్‌ వంటి వాటిపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. జనవిజ్ఞానవేదిక సంస్థ ఎదిగే ఆడపిల్ల ఏం తెలుసుకోవాలి? అనే పుస్తకాన్ని ముద్రించింది. ఇటువంటి పుస్తకాలని విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేయాలి. అలాగే ఎదుగుతున్న పిల్లలకి శరీరంలో వచ్చే మార్పుల గురించి ఉపాధ్యాయులు విపులంగా చెప్పాలి. లైంగిక దాడికి గురైన వారికి టూ ఫింగర్‌ టెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. బాధితులు మరింత భయపడేవిధంగా కాకుండా, వారికి భవిష్యత్తు పట్ల భరోసా కలిగేలా వివిధ హౌదాల్లో ఉన్న అధికారులు వ్యవహరించాలి.
స్త్రీలకు హింస నుండి విముక్తి కల్పించేందుకు ప్రతి ఏడాది నవంబర్‌ 25న అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం జరుపుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇటువంటి దినోత్సవాలకు కూడా ఇచ్చి వాడవాడలా స్త్రీ హింసకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే కొంత వరకైనా మహిళలకు హింస నుండి విముక్తి లభిస్తుంది.
(రేపు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)

- యం. రాం ప్రదీప్‌
  9492712836

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.