Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆన్‌లైన్‌లోకి ఎస్‌హెచ్‌జీలు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 08,2022

ఆన్‌లైన్‌లోకి ఎస్‌హెచ్‌జీలు

- మహిళా సంఘాలు వివరాలు డిజిటలైజ్డ్‌
- రుణాలు, రుణ చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే.. మొబైల్‌ ఫోన్‌కి వివరాలు
- ఎస్‌హెచ్‌జీ డిజిటలైజేషన్‌లో దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ
- రంగారెడ్డి జిల్లాలో వంద శాతం డిజిటలైజేషన్‌
            ప్రపంచ డిజిటల్‌ రంగం దుసుకుపోతున్న తరుణంలో మహిళాలు కూడా డిజిటల్‌ రంగంలో రాణించాలన్న ఉద్దేశంతో ఎస్‌హెచ్‌జీ ( సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌) సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌ రూపంలో పొద్దు పరిచేందుకు ప్రభుత్వం సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌ చేసేందుకు నిర్ణయం తీసుకుం ది. మహిళా సంఘాలు పూర్తి వివరాలను డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చారు. రుణాలు తీసుకోవా లన్న, రుణాలు చెల్లించాలన్న అంత ఆన్‌లైన్‌లో జరుగుతుంది. సభ్యుల ఫోన్‌ నెంబర్‌కి ఎప్పటికప్పుడు.. తమ లోను వివరాలు అప్డేట్‌ అవుతాయి. రుణం చెల్లించే తేదీ, చెల్లించాల్సిన డబ్బుల వివరాలు నేరుగా మహిళలు తమ మొబైల్‌లో చుసూకునే అవకాశం ఉంది. జిల్లాలో వంద శాతం మహిళ సంఘాలు డిజిటల్‌ రూపంలోకి వచ్చాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
            రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మహిళా సంఘాలు డిజిటల్‌ రూపంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 19,151 సంఘాలు ఉండగా, అందులోని 2,10, 561 మంది సభ్యుల వివరాలు, లావాదేవీలన్నీ డిజిటల్‌ రూపంలోకి మారాయి. దీనిని రియల్‌ టైం బుక్‌ కీపింగ్‌ పిలవను న్నారు. మహిళా సంఘాలన్నింటినీ డిజిటలైజ్డ్‌ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణలో సంఘాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించారు. మహిళా స్వ యం సహాయక సంఘ సభ్యుల వ్యక్తిగత వివరాలతోపాటు, ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ప్రతి ఆర్థిక వివరాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేశారు. దీని ద్వారా సంఘాల నిర్వహణలో పూర్తి పారదర్శకత రానున్నది. ఇప్పటివరకు పుస్తకాలలో రాస్తున్న వివరాలన్నింటినీ ఇకపై పూర్తిస్థాయి లో మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తారు. ఒక సంఘంలోని ఒకరికి దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వారి ఫోన్‌ నంబర్‌ను సెంట్రల్‌ సర్వర్‌లో నమోదు చేశారు. ఆ నంబర్‌ నుంచి యాప్‌ కార్యకలాపాలు నిర్వహించే అవ కాశం ఉంటుంది. ఈ యాప్‌పై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చారు.
వివరాలన్నీ నమోదు..
            రుణం మొత్తం చెల్లించగానే వివరాలను, వారి ఫొటోలతో సహా వివరాలు ఇందులో అప్‌డేట్‌ అవుతాయి. వివరాలు యాప్‌లో పొందుపర్చారు. సభ్యురాలు గతంలో బ్యాంకు రుణాల మొత్తాన్ని సంఘంలో ఎప్పుడు చేర్చారు. ఎంత మొత్తం సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శికి పొదుపు చేశారు. బ్యాంకు రుణం మొత్తం వారు వెంటనే బ్యాంకుకు చెల్లించకపోవడం, అప్పు ఎప్పుడు తీసుకున్నారు. తిరిగి ఎం త డబ్బు జమ చేశారు, ఏ రోజు చెల్లించారు, ఇంకా సొంత అవసరాలకు వాడుకున్న సందర్భాలు, ఎంత మొత్తం చెల్లించాల్సి ఉన్నది, తదితర వివరాలు కూడా ఉన్నాయి. ఈ మొబైల్‌లో తమ పరిధిలో వ్యాపారం కోసం తీసుకున్న లోన్ల వివరాలు, సంఘాల సమాచారాన్ని సీసీలు యాప్‌లో ఆప్‌ లోడ్‌ చేస్తున్నారు. ఈ యాప్‌లో ఎస్‌హెచ్‌జీల సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతో లభ్యం అవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమ సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వాములు కావాలి
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
వీర్తుస గ్రీన్‌ విండ్స్‌తో ప్రకృతి ప్రేమికుల కలసాకారం
ఆటల పోటీలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయి
ప్రభుత్వ భూములను కాపాడాలి
కాట్రాంతండాలో సుంకిరెడ్డికి అపూర్వ స్వాగతం
ఇ.పట్నం బరిలో టీడీపీ
అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
విష్ణు సహస్ర ఆగ్రోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభం
పాస్‌పోర్టుతో పాటు విలువైన వస్తువులు అందజేత
గొర్రెల పథకంలో నగదు బదిలీ అమలు చేయాలి
పేద ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
ఘనంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జన్మదిన వేడుకలు
విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేయడం సరికాదు
విద్యుత్‌ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి
ఎమ్మెల్సీగా గెలిపించండి
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయాలి
భూ కబ్జాదారులకు అండగా నిలుస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌కు సన్మానం
బ్యాంకు రుణాలను సద్వినియోగించుకోవాలి
నీటి ఎద్దడిని పరిష్కరించాలి
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
'వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించాలి'
బంటిపైన విమర్శలు చేయడం మానుకోవాలి
రెండో విడత గొర్రెల పంపిణీలో నగదు బదిలీని ప్రారంభించాలి
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.