Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయాలి

- టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్‌రెడ్డి
నిరాహార దీక్షకు పలువురి మద్దతు
నవతెలంగాణ-యాచారం
దుర్వాసనను వెదజల్లే బొక్కల కంపెనీని రద్దు చేయా లని ఇబ్రహీంపట్నం టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో కిసాన్‌ ఆగ్రో ఫీడ్స్‌ కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు చేస్తున్న నిరాహార దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్‌ ఆగ్రో ఫిడ్స్‌ పేరుతో ఉన్న కంపెనీని ప్రభుత్వం రద్దు చేయాలని అన్నారు. ఈ కంపెనీ చుట్టుపక్కల ప్రతిరోజూ వచ్చే దుర్వాసనతో జనం భరిం చలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా చనిపోయిన పశువుల వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచి కల్తీ నూనె, డాల్డా, నెయ్యి, ఇతర పదార్థాలను తయారు చేస్తు న్నారని గుర్తు చేశారు. ఈ కంపెనీలో కూ లిన మాంసాన్ని నిల్వ ఉంచడం ద్వారా దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. కంపెనీ చుట్టు పక్కల వ్యవసాయ రైతులు ఈ వాసనను తట్టుకోలేక రోగాల పాలవుతున్నారని విమర్శిం చారు. దీని చుట్టుపక్కల ఉండే గ్రామాలు తక్కలపల్లి, కొత్తపల్లి, చింతపట్ల, తండాలు, తమ్మలోనిగూడ ప్రజలు రోగాల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్‌, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చిక్కుడు గుండా లు, కొత్తపల్లి ఉప సర్పంచ్‌ కావాలి జగన్‌, గుండ్ల వెంకట్‌రెడ్డి, దేంది రాంరెడ్డి, జంగయ్య, సత్యం, శ్రీకాంత్‌, రాజేందర్‌రెడ్డి, విప్లవకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తేనే..అభివృద్ధి
అధికారులు సమయపాలన పాటించాలి
సర్పంచులు గ్రామాలకు పట్టుగొమ్మలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదు
రేపు వికారాబాద్‌ చేరుకోనున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
ఉత్తమ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం
మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులు ప్రారంభం
'నేనే రాజు నేనే మంత్రి'లా వ్యవహారిస్తున్న దోమ ఎంపీడీఓ
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకం
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
నీటి సమస్యను తీర్చిన చైర్మన్‌
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు పంపిణీ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆదర్శ పాఠశాల విద్యార్థులు అండర్‌ 17 క్రికెట్‌కు ఎన్నిక
'నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి'
'ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి'
అందరికీ అందుబాటులో ఉంటా
'ప్రయివేటీకరణను ఆపాలి'
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాకు రూ.కోటీ 64లక్షల సహాయ పునరావాసం
గ్రామాల అభివృద్ధికి కృషి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినందనీయం
మత రాజకీయాల నుండి ప్రజలను కాపాడుకుందాం
జాతీయ పంచాయతీ అవార్డుల అందజేత
వార్డు సభ్యులు దౌర్జన్యం
ప్రతి గడపకూ కేసీఆర్‌ సంక్షేమ పథకాలు

తాజా వార్తలు

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

02:36 PM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.