Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

- యువకులు ఇతరుల మాటలు నమ్మి రెచ్చిపోవద్దు
- కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదు
- దేవనూరు కేసులో మురళీకృష్ణగౌడ్‌తో పాటు 5గురి అరెస్టు, రిమాండ్‌
తాండూరు డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌
నవతెలంగాణ-తాండూరు
సమాజంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 'యాలాల మండల పరిధిలోని దేవనూర్‌ గ్రామంలో జనవరి 30వ తేదీన రాత్రి జరిగిన ఘటనలో ఎస్సీ వర్గం యువకులు, బీసీ వర్గం యువకులకు మధ్య జరిగిన సంఘటన గురించి నరేందర్‌ 31వ తేదీన యాలాల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న క్రమంలో కొంతమంది దేవనూరు గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు పన్నెండు గంటలు గడవకముందే ఇతర గ్రామస్తులైన శివ స్వాములకు చెప్పి అమాయ కులైన కొంతమందిని ప్రేరేపించి లక్ష్మీనారా యణపూర్‌ చౌరస్తాలో ధర్నా చేయించారు. ఈ ధర్నా వద్దకు వచ్చి ఒక వ్యక్తి మురళీకృష్ణగౌడ్‌ దేవనూరు యువకులకు నేరం చేయాలనే దిశగా ప్రేరేపించారుఉ. వారు రెచ్చిపోయి యాలలలో పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న మెట్ల నరేష్‌పై దాడి చేశారు. ఈ కేసులో నరేందర్‌, నరేందర్‌గౌడ్‌, అరవింద్‌గౌడ్‌, శివకుమార్‌, గణేష్‌లను మురళీ కృష్ణగౌడ్‌ ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చి విచారించారు. ఈ ఇట్టి ఘటనకు పూర్తిగా మురళీకృష్ణగౌడ్‌ అని దేవనూరు గ్రామ యువకులు తెలిపారు. ఈ కేసులో మురళి కృష్ణగౌడ్‌ను కూడా అరెస్టు చేసి తాండూర్‌ మెజిస్టేషన్‌ ఎదుట హాజరుపరిచారు. అదేవిధంగా ఐదు మంది యువకులను అరెస్టు చేసి పరిగి జైలుకు పంపించారు. ఈ కేసులో కొంతమంది వ్యక్తులు తమ స్వలాభం కొరకు తెలియని యువకులతో నేర్పించి కులాలు మతాలు మధ్య విద్వేషాలు ప్రేరేపించి గొడవలు సృష్టిస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలాంటి వ్యక్తులతో గ్రామస్తులు, ముఖ్యంగా యువకులు జాగ్రత్తగా ఉండాలి' అని డీఎస్పీ సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తేనే..అభివృద్ధి
అధికారులు సమయపాలన పాటించాలి
సర్పంచులు గ్రామాలకు పట్టుగొమ్మలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదు
రేపు వికారాబాద్‌ చేరుకోనున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
ఉత్తమ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం
మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులు ప్రారంభం
'నేనే రాజు నేనే మంత్రి'లా వ్యవహారిస్తున్న దోమ ఎంపీడీఓ
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకం
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
నీటి సమస్యను తీర్చిన చైర్మన్‌
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు పంపిణీ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆదర్శ పాఠశాల విద్యార్థులు అండర్‌ 17 క్రికెట్‌కు ఎన్నిక
'నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి'
'ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి'
అందరికీ అందుబాటులో ఉంటా
'ప్రయివేటీకరణను ఆపాలి'
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాకు రూ.కోటీ 64లక్షల సహాయ పునరావాసం
గ్రామాల అభివృద్ధికి కృషి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినందనీయం
మత రాజకీయాల నుండి ప్రజలను కాపాడుకుందాం
జాతీయ పంచాయతీ అవార్డుల అందజేత
వార్డు సభ్యులు దౌర్జన్యం
ప్రతి గడపకూ కేసీఆర్‌ సంక్షేమ పథకాలు

తాజా వార్తలు

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.