Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'నవ కవితా కదంబం ఓ సంప్రదాయక కవితా సమాహారం' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2022

'నవ కవితా కదంబం ఓ సంప్రదాయక కవితా సమాహారం'

వంశీ స్వర్ణోత్సవ ప్రచురణ - 7గా ఈ పుస్తకాన్ని వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ సంస్థ ప్రచురించింది. ఆచార్య ఎన్‌.గోపి, సినీ కవి భువనచంద్ర, గేయరచయిత సుద్దాల అశోక్‌ తేజ, డా|| తెన్నేటి సుధాదేవి చక్కటి ముందుమాటలు రాసారు.
ఇందులో పద్యాలు, గేయాలు, నానీలు, హైకూలు, మణిపూసలున్నాయి. కవితలు, షార్ట్‌ ఫిలిమ్స్‌కి కథ, మాటలు అందించే కథలు. వీరి కవిత్వంలో కుటుంబచ్ఛాయలు, మానవీయ సంబంధాలు, సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలున్నాయి. ఇది రచయిత్రి రెండవ కవితా సంపుటి. ఇటీవల వచ్చిన కొత్త సాహిత్య ప్రక్రియ మణిపూస - మాత్రా ఛందస్సులో 4 పాదాలున్న ప్రక్రియ.
కారణాలు వెతుకబోకు / సమాధానమడుగబోకు / దైవ ఘటన తలదాల్చగ / నమ్మకాన్ని వదులుకోకు.... (పేజి. 79) అంటారు ఓ కవితలో.
ఇరవై ఐదేండ్ల కిందట ఆవిర్భవించిన 'నానీ' ప్రక్రియలోనూ రాధిక కొన్ని నానీలు రాసారు. 'ఆకుల చాటున / పిందెలు దాగాయి / నగవుల మాటున / చింతలు దాగాయి (పేజి. 73) అంటారు.
అలాగే జపానీ ప్రక్రియ హైకూలో 9 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. మూడు పాదాలుంటాయి. దూరముంటేనేం / పెనవేయదారమై / మమత ఉంది - (పేజి. 72) అంటారు.
'ద్వేషము' అనే రెండు పాదాల కవితలో ఒక చోట గొప్ప తాత్త్వికతతో ఇలా అంటారు కవయిత్రి.
''గాయము నుండే పుట్టే ద్వేషము, క్షమయే దానిని మాపు ఔషధము- కక్షల కాంక్షల కట్లను తెంచిన ప్రేమబీజమే చివురించేను-'' (పేజి. 70) అంటారు.
'అన్నదమ్ములకభయమిచ్చే ధైర్యలక్ష్ముల సాక్షిగా
రాఖీపండుగ ఖాళీమాటున కొత్తశోభలుదిద్దెగా' అంటారు మహిళా పోలీసులపై రాసిన కవితలో. (పేజి. 61). అలాగే ఉగాది కవితలో చక్కటి భావోస్పోరక వాక్యాలు ఎంతో అలరిస్తాయి పాఠకుల్ని- ''పాతకొత్తల కలియు తరుణం / ఆశమొలకలు శిరసునెత్తె
స్మృతుల ఊయలలూగు నన్ను / కోయిలేదో నిదురలేపె (పేజి. 46)
ప్రతి కవితలో బలమైన అభివ్యక్తి- లోతైన భావ గాఢసాంద్రత - పరిపక్వత కనిపిస్తాయి. ''బంధాలు తెంచుకుని కొత్త గూటికి చేరు / అనాది జన్మల తుది మర్మమీవు!'' (పేజి. 41) అంటారు.
ఇంకా భారతీయత- కల(త) - హిమాలయాలు - దీపావళి - వజ్రోత్సవ భారతం - వివాహ బంధం - మధ్యవర్తి - భ్రమ - జీవనవాహిని - లాంటి కవితలు కవయిత్రి కలం వేగం తెల్పుతాయి. ఓ మంచి కవితా సంపుటి చదివాము అనే తృప్తి పాఠకులకు కలుగుతుంది. రాధిక గారి కలం మరిన్ని మంచి కవితలందించాలి.

నవ కవితా కదంబం
రచన : రాధిక మంగిపూడి
పేజీలు : 92, వెల : రూ. 100/-
ప్రతులకు : వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, 2 - 1 - 527 / 5, నల్లకుంట, హైదరాబాద్‌ - 044
సెల్‌ : 9849023852

- తంగిరాల చక్రవర్తి, 9393804472

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.