Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 15,2023

విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల

           నిరుడు కురిసిన వెన్నెలనీ, ఆ వెన్నెలలోని చల్లదనాన్ని ఇప్పుడు ఆత్మీయంగా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత జిల్లేళ్ళ బాలాజీ. ప్రొటాగొనిస్ట్స్‌ (వైతాళికులు) ఎప్పుడూ, సమూహంలో ఉంటూనే ఆ ఆలోచనలకు భిన్నంగా ఆలోచిస్తూ వుంటాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు- 'ఇవ్వాళ ఏదీ కూడా సాధారణంగా లేవు(దు). నశించిపోతున్న విలువలు, యాంత్రికమైన జీవన విధానాలు, కనుమరుగవుతున్న మానవ సంబంధాలు మనిషిని పతనావస్థ వైపు తీసుకువెళ్తున్నాయి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, దృశ్యాలు, పాత పోకడలు మనసును బాధించినపుడు వాటిని కథలుగా రాయటానికి ప్రయత్నిస్తుంటాను'' - అంటారు జిలెళ్ల. అవును ఇతని కథల్లో విలక్షణత ఉంటుంది. సమాజపు 'మూస' ఆలోచనలకు భిన్నంగా ఉండే నిర్ణయాత్మక కథలు రాస్తాడు. ఎదురయ్యే ప్రతి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకునే నైపుణ్యం ఈ రచయితకు ఉంది.అందులోనుంచి పుట్టుకొచ్చినదే 'నిరుడు కురిసిన వెన్నెల'.
           తమిళనాడులోని తిరుత్తణిలో ఉండాల్సిన అగత్యం ఏర్పడినపుడు, తమిళం నేర్చుకు న్నాడు. తమిళ పత్రికలు సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఫలితంగా ప్రసిద్ధ తమిళ రచయిత జయకాంతన్‌ నవలలను తెలుగులోకి అనువదించి, అటు మూల రచయిత ప్రశంసను, ఇటు తెలుగు పాఠకులే కాదు, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 'ఇట్స్‌ నాట్‌ ఏ ట్రాన్స్‌లేషన్‌... ఇట్స్‌ ఏ ట్రాన్స్‌క్రియేషన్‌' అనిపించుకున్నాడు రచయిత అంతేకాదు, ఉత్తమ అనువాదకుడిగా ''నల్లి - దిశై ఎట్టుం'' పత్రికా అవార్డును కూడా అందుకున్నాడు బాలాజీ.ప్రస్తుత కథా సంపుటి 'నిరుడు కురిసిన వెన్నెల'లో పదిహేను కథలున్నాయి. తన అంతరంగాన్ని, ఆలోచనల్ని పంచుకోవటానికై రెండు ప్రముఖ సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూలను కూడా ఇచ్చారు.వీటిలో తాను తన రచనల్లో, ప్రత్యక్షంగా చెప్పుకోలేనివి, చెప్పాలనుకున్నవి ఇవ్వటం చాలా బాగుంది. తాను ఏ ప్రయోజనాన్ని ఆశించి రచనలు చెయ్యనంటూనే (పేజీ 88) సంపుటిలో ఇచ్చిన ప్రతి కథ వెనుక నిస్తేజం కాని నిర్ణయాలు ఇస్తూ, పాఠకులను ఆలోచనలలో పడవేశాడు.
అనవసర వర్ణనలు ప్రతీకాత్మతలతో కాలయాపన చేయకుండా సరాసరి చెప్పదలుచుకున్న విషయంలోకి దిగటం, క్లుప్తంగా సంక్షిప్తంగా చెప్పి ముగించటం బాలాజీ ప్రత్యేకత. 'ఆధారం' కథ (పేజీ 27-29) లో చిత్రహింసలు పెట్టిన భర్త చనిపోతే పుట్టుకతో వచ్చిన పూలుగాజులు, కుంకుమ తీసేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తే... ఆ ఆలోచన ఎంతటి అనాగరికమైనదో కొడుకు రాఘవ వివరిస్తుంటే తల్లి జానకి హృదయమే కాదు, చదివిన అందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతాయి. ఇలాంటిదే మరో కథ 'ఉమ్మెత్తపూలు'. భర్త చనిపోయిన కమల లోకం దృష్టిలో ఆమె లేనట్టే లెక్క. భర్తతో పాటు దిగిన ఆ దంపతుల ఫొటోకు దండ వేసి ఉంటుంది. 'అయ్యగారితో పాటు మీకూ ఎందుకేశారమ్మా పూలమాల?'' (పేజి. 9) అని ప్రశ్నిస్తూ, తన అయ్య చనిపోతే మరో మనువు చేసుకున్నాడని అమాయకంగా ప్రశ్నిస్తుంది. చదువుకున్న కమల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ 'లాజికల్‌'గా ఆలోచించి, కమల కళ్ళు తెరిపించి వెళ్తుంది ఆ పదేళ్ళ చిన్నారి. ఈ కథలో మరో సందేశం ఉందనిపిస్తుంది. పెరిగిన కొద్దీ మనుషులు కట్టుబాట్లకు కట్టుబానిసలవుతారు. కట్టుబాట్ల జాడ్యం అంటని పసి మనసులే, పల్లెటూరి మనుషులే నాగరీకులమనుకునే మన కంటే మెరుగ్గా ఆలోచిస్తారన్న సందేశం ఇవ్వబడింది. అన్యాయం జరిగితే బేరుమనకుండా ప్రతీకారం తీర్చుకోవాలని మరో కథ చెబుతుంది. బోల్డ్‌గా ఉంటేనే బతకగలమన్న సంగతి 'మార్పు రా(కా)వాలి' కథ వివరిస్తుంది.1988 నుంచి 2000 సంవత్సరం వరకు వివిధ పత్రికల్లో అచ్చయిన మంచి కథల్ని ఏర్చికూర్చి అందించాడు రచయిత. నిరుడు కురిసినదైనా, నేడు కురుస్తున్నదైనా వెన్నెల ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. రచయితకు అభినందనలు.

నిరుడు కురిసిన వెన్నెల
రచయిత : జిల్లేళ్ల బాలాజీ
పేజీలు : 108
వెల : రూ. 110/-
ప్రతులకు : జిల్లేళ్ల బాలాజీ, ఇం.నెం. 9-535, ఓంశక్తి గుడి పక్క సందులో, లింగేశ్వర నగర్‌, బైరాగి పట్టెడ, తిరుపతి - 517501
సెల్‌ : 7382008979, 9866628639

- కూర చిదంబరం, 8639338675

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.