Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'

         తాను రాయడం మొదలుపెట్టిన నాటి నుంచి కన్నుమూసే వరకు కలాన్ని నడిపించిన కవియోధుడు, రచయిత, పరిశోధకుడు, చరిత్రకారుడు, నిఘంటుకర్త, ఆధ్యాత్మిక భావదీప్తి, అనువాదకుడు, కథకుడు, నవలాకర్త, జీవిత చరిత్రకారుడు, శతాధిక శతకకర్త, వ్యాఖ్యానకారుడు, నాటకకర్త వెరసి మహా మనిషి, తెలంగాణ తేజోదీప్తి కపిలవాయి లింగమూర్తి. ఈయన రచనలు, చేసిన పనులు చూస్తే ఒక మనిషి జీవించి ఉన్నకాలంలో ఇన్ని రచనలు చేయగలమా అనిపించకమానదు. 13 శతకాలు, 2 సంకీర్తనా సంపుటాలు, 5 ఉదాహరణ కావ్యాలు, 7 వచనగేయ పద్యకృతులు, 7 కావ్యాలు, 9 ఆధ్యాతిక రచనలు, 6 నవలలు, వచన రచనలు, 3 కథా సంపుటాలు, 6 వ్యాఖ్యానాలు, సంకలనాలు, 4 నాటకాలు, 1 నిఘంటువు, 2 పీఠికా గ్రంథాలు, 1 అనువాదం, 51 గ్రంథాలు పరిష్కారం, సంకలనాలు, 3 జీవిత, ఆత్మకథా రచనలు, 6 సంచికలకు సంపాదకత్వం, వ్యాస సంపుటాలు, ఇతరాలు మరో మూడు మెరసి 136 ముద్రితాలు, 26 అముద్రితాలు... కపిలవాయి రచనలు.
              ఈ మహారచయిత 31మార్చి, 1928న నేటి నాగర్‌ కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో పుట్టారు. తల్లిదండ్రులు మాణిక్యమ్మ- వెంకటాచలం. ఉపాధ్యాయులుగా నాగర్‌ కర్నూలు జాతీయోన్నత పాఠశాలలో, తరువాత ఉపన్యాసకునిగా పాలెం ప్రాచ్య కళాశాలలో పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ తెలుగు చదివారు. వీరి విశేష కృషిని గౌరవించి 2014లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేటుతో సత్కరించింది. కవిగా కపిలవాయి లింగమూర్తి చేపట్టి సుసంపన్నం చేయని ప్రక్రియ, రూపం లేదనడం అతిశయోక్తికాదు. అందుకు పైన పేర్కొన్న పుస్తకాల సంఖ్య నిదర్శనం. వీరి మౌళిక రచనలు ఒక ఎత్తైతే, నిరంతర పరిశోధకునిగా ఈయన పరిష్కరించిన 51 గ్రంథాలు ఒక ఎత్తు.
'చక్రతీర్థ మహాత్య్మం', 'శ్రీమత్‌ ప్రతాపగిరి ఖండం' వంటి ప్రౌఢ కావ్యాలు మొదలుకుని 'పాలమూరు జిల్లా దేవాలయాలు', 'సోమశిల దేవాలయాల చరిత్ర' వంటి అనేక రచనలు వీరి రచనల్లో ఉన్నాయి. ఎంతగా సంప్రదాయ సాహిత్యాన్ని సుసం పన్నం చేశారో, ఈ కోవలోనేవారు 'పామర సంస్కృతం' పేరుతో దాదాపు 6000 పైగా పదాలతో తెచ్చిన పాలమూరు మాండలిక పద నిఘంటువు. పుట్టిన నేలనే కాదు తనను ఇంగా మలచిన తన సామాజిక నేపథ్యాన్ని, కవిగా, రచయితగా, కావ్యకర్తగా ''మతులు పోగొట్టే యతులు, అలంకార మదగజ కుంబస్థలాలను బద్ధలు కొట్టిన లాక్షణికుడు. సంగీతం, సాహిత్యం, సంస్కృతి అనే మూడు విభూతిరేఖలను నిత్యం నుదిటిన ధరించిన 'కవికుల వైతాళికుడు'. వివిధ శాస్త్రాలలో ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిచిన దార్శనికుడు'' పిల్లల కోసమూ రాయడం విశేషం. 162 రచనలు చేసిన కపిల వాయి పిల్లల కోసం రాశాడు. 162 వివిధ సత్కారాలు, పురస్కా రాలు అందుకున్నారు. అవేకాక ఆయన రాసిన 'ఉమామహేశ్వరం' స్థల పురాణం వంటి అనేక కథలు నేను చదువుకున్నప్పుడు, బడిలో పాఠం చెప్పిన్పుడు పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి.
బాలల కోసం వందలాది పద్యాలు, శతకాలు రాసినప్పటికీ కపిలవాయి రాసిన బాల సాహిత్యంలో మనకు ప్రధానంగా కనిపించేవి 'ఉప్పనూతల కథ' బాలల నవల. 'పద్య కథా పరిమళం' బాలల కథా సంపుటాలతో పాటు వివిధ సందర్భాల్లో రాసిన బాల గేయాలు. అదే కోవలో గీత పద్యాలతో రాసిన 'సహనామ శతకం' గొప్ప తెలుగు బాల సాహిత్యంలో గొప్పరచన. ఉప్పనూతల కథ అచ్చంపేట తాలూకాలోని ఒక ప్రసిద్ధ గ్రామం, ఇక్కడ కేదారేశ్వరాలయం ఉంది. ఈ ఆలయ ఆవిర్భావం మొదలుకుని మనల్ని ఈ కృతి హిమాలయాల్లోని కేదారేశ్వరం వరకు తీసుకుపోతుంది. ఇందులో అక్కడక్కడా శ్లోకాలు, పద్యాలు, జానపద గీతాలు పిల్లలకు ఆసక్తిని కలిగిస్తాయి. మరో రచన 'పద్య కథా పరిమళం' మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కోసం వచ్చిన రచన. ప్రసిద్ధ/వివిదాస్పద పద్యాలకు కల్పనలు చేకూర్చి పిల్లలకు దీనిని కానుగా అందించారు కలిలవాయి. 'పల్లెటూళ్లు చల్లన- పట్నాలు వెచ్చన / ప్రకృతిలో పచ్చదనం - పట్నంలో చిక్కునా/ పల్లె మనకు తల్లి వడి - పట్నమంటె తండ్రి బడి' అంటూ సాగే వీరి గేయాలు కూడా విలక్షణమైనవే. విలక్షణమైన వీరి రచన సహనామ శతకం, ఇది కొలతం శతకం. తన కుమారుడు కిశోర్‌బాబుకు గణిత శాస్త్రంను పరిచయం చేసేందుకు దీనిని రాశారట. ఈ ఏకార్ధ మకుట శతకంతో సాగిన ఈ శతకంలో అన్ని కొలతలు అంటే దాన్యం, మందు, భూమి, పైకం లెక్క, తెలంగాణ లెక్క, కప్పు, ఔన్స్‌ ఇలా ప్రతి లెక్కను వివరంగా పిల్లల కోసం వ్యవరించారు. ప్రౌఢసాహ్యింతో పాటు బాల సాహిత్యాన్ని వెలిగించిన కవన విశ్వకర్మ డా.కపిలవాయి లింగమూర్తి నవంబర్‌ 2, 2018న శివైక్యం చెందారు. ఈ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాల తివిక్రముడు తెలంగాణ సాహిత్య చరిత్రకు అక్షరాల గోలుకొండ... కావ్య గిరుల చార్‌మినార్‌... కావ్యరచనా సోమశిల... కవన దుందుభి. జయహో! కపిలవాయి!
- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథల పోటీకి ఆహ్వానం
31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ
కవితలకు ఆహ్వానం
వేమూరి బలరామ్‌ 'స్వాతి చినుకులు' గ్రంథానికి పురస్కారం
తెలుగు బాల సాహిత్యానికి వెలుగుల కవన సిరి 'డాక్టర్‌ సిరి'
బహుభాషా జాతీయస్థాయి కవి సమ్మేళనంలో నెల్లుట్ల సునీతకు ఘనసత్కారం
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం...
బాల సాహిత్యాన్ని కవితా చిత్రాలతో సుసంపన్నం చేస్తున్న గృహలక్ష్మి 'ఎడ్ల లక్ష్మి'
కదిలే బొమ్మల కథ
సాదత్‌ హసన్‌ మంటు కథల సంపుటి - అనార్కలి..
సిద్ధిపేట బాల సాహితీవేత్త, వికాస కార్యకర్త ఉండ్రాల రాజేశం
జీవితానుభవాల సమాహారం 'రాల్లకుచ్చె'
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితది
అరుదైన వ్యక్తిత్వమున్న ఓ స్త్రీ కథ ''పుదు వసంతం''
కథకుల కరదీపిక
నీలి గోరింట...
ఆధునిక పంచతంత్రం
ఊరి సామెత
బాల సాహిత్యంలోనూ ఘనాపాటి రేగులపాటి కిషన్‌రావు
శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి
సకలకళా వల్లభి సారంగి
బాలల భక్తి సాహిత్య పరిశోధకుడు డా. గౌరవరాజు సతీష్‌కుమార్‌
మా అవ్వగారి కొడవలి అయితే...
గజదొంగ గంగన్న
పిల్లల 'చిట్టి కథ'ల ఆసామి 'తిరుమల వెంకటస్వామి'
అరవై ఏళ్ళనాటి రంగనాయకమ్మ నవల కృష్ణవేణిపై పునర్విమర్శ
ఇటెటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నడట
స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.